ఈమె ఇద్దరి పిల్లల తల్లా..? బ్రాతో కేక పుట్టించిందిగా..!
సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే అదృష్టం ఉండి తీరాల్సిందే. ముఖ్యంగా హీరోయిన్లు అదృష్టం కాసింత ఎక్కువగానే ఉండాలి. ఈ అదృష్టం లేకనే చాలామంది హీరోయిన్లు ఫేడ్ అవుట్ అవుతున్నారు. ఇలా ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లలో ప్రణీత సుభాష్ కూడా ఒకరు. అందానికి అందం, టాలెంట్‌కు ఉన్నా, అమ్మడుకు అదృష్టం మాత్రం కలిసి రాలేదు.అయినప్పటికీ ప్రణీత సుభాష్ మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆమె 2010లో కన్నడ చిత్రం 'పోర్కి'తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
ఆమె తెలుగులో 'ఏం పిల్లో ఏం పిల్లడో' సినిమాతో తెరంగేట్రం చేసింది.
ముఖ్యంగా ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరో సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అయితే వీరందరితోనూ సెకండ్ హీరోయిన్‌గా మాత్రమే నటించింది. దీంతో ప్రణీత స్టార్ హీరోయిన్ కాలేపోయింది. అయినప్పటికి తన గ్లామర్‌తో చాలామంది అభిమానులను సంపాదించుకుంది. కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు ఈ అమ్మడు సేవా కార్యక్రమాలతో కూడా మంచి పేరు తెచ్చుకుంది.

ఈ నటి కరోనా సమయంలో కర్ణాటకకు చెందిన బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజును వివాహం చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు 2022లో ఓ పాపకు జన్మనిచ్చారు. అనంతరం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. పాప పుట్టాక పలు షోలలో జడ్జిగా వ్యవహరించారు. తాను మరోసారి గర్భం దాల్చినట్లు చెప్పి మరో అభిమానుల గుండెల్లో మరో బాంబు పేల్చింది.బేబీ బంప్‌తో ఉన్న తన ఫొటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. గతేడాది ఈ బ్యూటీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. రెండో బిడ్డకు జన్మనిచ్చిన ఫొటోలను ఆమె సోషల్‌మీడియాలో తన ఖాతాలో కూడా పోస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రణీత తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేశారు.అందులో గ్రే కలర్ ప్యాంట్, షూట్ వేసుకుని దర్శనం ఇచ్చింది. ముఖ్యంగా లోపల వేసుకున్న బ్రా కనిపించేలా ఇచ్చిన ఫోజులు అయితే హైలెట్ అని చెప్పాలి. బ్లూ కలర్ బ్రాతో అమ్మడు కేక పుట్టించింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఈమె ఇద్దరి పిల్లల తల్లా అంటూ కామెంట్స్ రియాక్ట్ చేస్తున్నారు.పెళ్లై ఇద్దరు పిల్లలున్న ఇంత గ్లామర్‌ను ఎలా మెయింటెన్ చేస్తున్నావ్.. గ్లామర్ విషయంలో తగ్గేదేలేలా లేవుగా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రణిత షేర్ చేసిన ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications