బిగ్‌ బాస్‌లో ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు..ఆ కంటెస్ట్ గర్భవతి ..అతనిపై అనుమానం..?

బిగ్‌ బాస్ షో సంచలనాలకు మారు పేరుగా నిలుస్తోంది. కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్‌లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ..వారిలోని ఎమోషన్స్‌ను బయటకు తీసుకురావడమే ఈ షో యొక్క ముఖ్యం ఉద్దేశం. తొలుత హిందీలో మొదలైన ఈ రియాల్టీ షో తరువాత తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ప్రారంభం అయింది.

షో మొదట్లో సెలబ్రిటీలను మాత్రమే తీసుకురాగా తరువాత సామాన్యులను, పెళ్లైన జంటలను కూడా షోకు తీసుకురావడం మొదలుపెట్టారు. తెలుగులో మొదటిసారి భార్యాభర్తలైన వరుణ్ సందేశ్-రితిక షేర్‌లను హౌస్‌లోకి తీసుకువచ్చిన బిగ్‌ బాస్ యాజమాన్యం.. తరువాత రోహిత్-మారియా జంటను హౌస్‌లోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ వరకు అంత బాగానే సాగింది.

Pregnancy tests in Bigg Boss that contestant is pregnant his suspicion is yours

ఇక గతంలో హిందీ బిగ్ బాస్‌‌లో ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు సైతం నిర్వహించారనే టాక్ నడిచింది. హిందీ బిగ్‌బాస్‌లో భార్యాభర్తలైన అంకిత లోఖండే, విక్కీ జైన్ కంటెస్ట్‌లుగా కొనసాగుతున్నారు. తనకు కొద్ది రోజులుగా ఆరోగ్యం బాలేదని నీరసంగా ఉందని చెబితే ..బిగ్ ‌బాస్ యాజమాన్యం మెడికల్ రూమ్‌కి తీసుకెళ్లారని అక్కడ నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారని భర్త విక్కీ జైన్‌కు అంకిత లోఖండే చెప్పడం జరిగింది.

ఒకవేళ అంకిత లోఖండే గర్భవతి అయితే కచ్చితంగా బిగ్‌ బాస్‌ నుంచి బయటకు పంపేస్తారనే మాటలు కూడా వినిపించాయి.గేమ్ కోసం షోకు వెళ్లి ఏకంగా అక్కడే కాపురం పెట్టేశారని అప్పట్లో నెటిజన్లు అంకిత లోఖండే, విక్కీ జైన్‌‌లను ఓ రేంజ్‌లో ట్రోల్స్ నడిచాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+