జిమ్‌లో ధోనీ మాజీ లవర్ రచ్చ..చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదే..!
హీరోయిన్ లక్ష్మీ రాయ్..ఈ పేరు తెలియని సినిమా అభిమాని ఉండరంటే అతిశేయోక్తి కాదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ, మంచి గుర్తింపు దక్కించుకుంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. కర్ణాటకలో జన్మించిన ఈ భామ తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో ముఖ్యంగా ఐటెం సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.కాంచనమాల కేబుల్ టీవి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.
సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెం 150 సినిమాలతో మెగా హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.ప్రస్తుతం లక్ష్మీ రాయ్ తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలోనే ఈమె నటించిన కొన్ని కొత్త చిత్రాలు విడుదల కానున్నాయి.
హీరోయిన్‌గా, ఐటెం సాంగ్స్‌లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక రకాల పాత్రలు చేసి తన ప్రతిభను చాటుకుంది.తన అందంతో ప్రేక్షకులను అలరిస్తూ, అనేక ఫ్యాషన్ మ్యాగజైన్‌లకు ఫోటోషూట్‌లు చేసింది.

ఇక ధోనితో డేటింగ్ వ్యవహారం లక్ష్మీ రాయ్‌కు మరింత పబ్లిసిటీ తెచ్చిపెట్టింది.ఐపీఎల్ స్టార్టింగ్ సమయంలో ధోని లక్ష్మీ రాయ్ తరచూగా కనిపించేవాడు. లక్ష్మీ రాయ్ సైతం ధోని టీంకు తన మద్దతు ప్రకటించింది. ఇదే సమయంలో పార్టీలకు ధోనీ లక్ష్మీ రాయ్ కలిసి హాజరవ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టు అయింది. ఏం జరిగిందో తెలియదు కానీ 2014లో లక్ష్మీరాయ్ ధోనీతో విడిపోయింది. ఆ తర్వాత ఈ జంట కలిసి కనిపించలేదు. ధోని వివాహం చేసుకోగా,లక్ష్మీరాయ్ మాత్రం సింగిల్‌గానే ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యాన్స్‌తో కనెక్ట్ అవుతుంది.
తాజాగా లక్ష్మీ రాయ్ జిమ్‌లో తాను కష్టపడుతున్న ఫొటోలను అభిమానుల కోసం షేర్ చేసింది. ఎప్పటిలాగే తన అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. మరోసారి లక్ష్మీ రాయ్ చూపు తిప్పనివ్వని అందంతో ఫొటోలు షేర్ చేసి కన్నుల విందు చేసింది.లైట్ గోధుమ పిండి కలర్‌లో ఉన్న టైట్ ఫిట్ జిమ్ డ్రెస్సులో కనిపించి అదరగొట్టింది. లక్ష్మీ రాయ్ ఎప్పటికప్పుడు విభిన్నంగా, మరింత అందంగా కనిపిస్తూ కవ్విస్తూ ఉంది.ప్రస్తుతం లక్ష్మి రాయ్ జిమ్ లుక్‌లో పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
ధురంధర్2 సూపరంట..పవన్ కల్యాణ్ సినిమా గురించి నోరు తెరవని మన ‘భజన’ హీరోలు -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications