తమ కొడుకు చిత్రంతో రోడ్డున పడ్డ టాలీవుడ్ స్టార్ కపుల్..!
సినిమా ఇండస్ట్రీలోని చాలా మంది సెలబ్రిటీలు తమ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే టాలీవుడ్ లోని ఓ స్టార్ కపుల్ కూడా తమ కుమారుడ్ని హీరోగా చూడాలని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీశారు. తొలి సినిమా అయినా తమ పాపులారిటీతో హిట్ అవుతుందిలే అనుకున్నారు. కానీ ఆ మూవీ వారికి పీడకలగా నిలిచింది. అప్పటివరకూ చూడని భయంకరమైన నష్టాలను ఆ సినిమా చవిచూసింది. ఇంతకీ ఆ దంపతులు ఎవరు అని మీరు అనుకుంటున్నారా..?
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కనకాల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 1995 నుంచి ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. 30 ఏళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. విభిన్న పాత్రలు పోషించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక రాజీవ్ కనకాల సౌత్ స్టార్ యాంకర్ సుమను తన కెరీర్ ప్రారంభమైన నాలుగేళ్లకే పెళ్లి చేసుకున్నారు. 1999లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. సుమ, రాజీవ్ కనకాల దంపతులతు టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. సుమ యాంకర్ గా టాలీవుడ్ లో నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నారు. తెలుగులో హైయెస్ట్ పెయిడ్ యాంకర్ సుమనే కావడం విశేషం. ఇక ప్రస్తుతం రాజీవ్ కనకాల తెలుగు చిత్రసీమలో సీనియర్ నటుడిగా కొనసాగుతున్నారు. అయితే సుమ, రాజీవ్ కనకాల దంపతులకు ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు.
2023లో సుమ, రాజీవ్ కనకాల తమ కొడుకు రోషన్ ను హీరోగా లాంచ్ చేశారు. రోషన్ నటించిన తొలి చిత్రం 'బబుల్ గమ్'. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. కానీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది. ఈ విషయాన్ని రాజీవ్ కనకాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఈ సినిమా కోసం కోట్లు ఖర్చు పెట్టామని కానీ అంతా పోయిందన్నారు. రూ. కోట్లలోనే లాస్ వచ్చిందంట. ఈ చిత్రంతో సుమ, రాజీవ్ కనకాలకు జరిగిన ఒకే ఒక పాజిటివ్ అంశం అంటే రోషన్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ తర్వాత రోషన్ కోసం దాదాపు 70 కథలు వచ్చాయట. కానీ ఏ స్టోరీ ఇంకా ఫైనల్ చేయలేదని టాక్.
అయితే ఇటీవల రాజీవ్ కనకాల, సుమ విడాకులు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. రీసెంట్ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై రాజీవ్ కనకాల స్పందించారు. డివోర్స్ రూమర్లు వచ్చినప్పుడు చాలా బాధేసింది అని చెప్పారు. అలాంటి వార్తలు రావడం వల్ల ఇంట్లో గొడవలు జరిగాయని, తన కొడుకు రోషన్ విషయం తెలుసుకొని వచ్చి తనపై ఫైర్ అయ్యాడని చెప్పారు. తన కొడుకు కూడా ఎంతో బాధపడ్డాడని తెలిపారు.
-
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications