రామ్ చరణ్ కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూశారా..!

తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్- ఉపాసన దంపతులు మోస్ట్ బ్యూటీఫుల్ కపూల్‌గా పేరు తెచ్చుకున్నారు. రామ్ చరణ్- ఉపాసనలకు టాలీవుడ్‌లో ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. మొదట్లో ఉపాసనను విమర్శించిన వారే ఇప్పుడు..ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక గతేడాది మెగా అభిమానులకు శుభవార్త అందించారామె.మెగా కోడలు ఉపాసన తల్లిగా మారిన సంగతి అందరికి తెలిసిందే. పెళ్లైన 11 ఏళ్లకు రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు.

ram charan and upasana s daughter klin kaara pics viral

ఉపాసన ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు క్లీన్ క్లారా అని నామకారణం చేయడం జరిగింది. క్లీన్ క్లారా రాకతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే క్లీన్ క్లారాను మాత్రం ఇప్పటి వరకూ బాహ్య ప్రపంచానికి చూపించలేదు. దీంతో క్లీన్ క్లారాను చూడటానికి మెగా అభిమానులు కూడా చాలా అతృతుగా ఎదురు చూస్తున్నారు.రామ్ చరణ్ దంపతులు ఇప్పటివరకు క్లీంకార ఫేస్ ని రివీల్ చేయలేదు. మెగా అభిమానులంతా మెగా ప్రిన్స్ ఫేస్ ని చూడడం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

రామ్ చరణ్- ఉపాసన కూతురు క్లీన్ క్లారా ఫొటో తాజాగా బయటకొచ్చింది. రామ్ చరణ్ తన పుట్టినరోజుని శ్రీవారి సన్నిధిలో జరుపుకోవడానికి మంగళవారం తిరుపతి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈరోజు (సోమవారం) ఉదయం సుప్రభాత సేవలో రామ్ చరణ్, ఉపాసన, క్లీంకార పాల్గొని శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు.గుడిలోకి వెళ్తున్న సమయంలో క్లీంకార ఫేస్ కెమెరా లెన్స్‌కి చిక్కింది. కెమెరాకు క్లీంకార ఫేస్ క్లియర్‌గా కనిపించడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. క్లీంకార ఫేస్ చూసిన అభిమానులు.. ఎంత క్యూట్‌గా ఉందో అంటూ కామెంట్ చేస్తున్నారు. క్లీంకార ఫేస్ రివీల్ అయిన సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+