బికినిలో రష్మిక హాట్ ట్రీట్
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రష్మిక మందన్నా. ఈ మధ్య శ్రీలీల కాస్తా హడావిడి చేసినప్పటికీ...ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడింది. ఇక పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్దెకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం రష్మిక మందన్నానే టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు.
రష్మిక మందన్నా నటించిన సినిమాలు బాక్సాఫీస్ సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. గతేడాది పుప్ప, సీతరామం, యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక రష్మిక మందన్నా రాబోవు సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప-2తో పాటు నితిన్‌తో మరో సినిమా చేస్తోన్న హాట్ బ్యూటీ బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, విక్కి కౌషల్‌తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.

ఇదిలా ఉంటే రష్మికకు సంబంధించిన బికిని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బికినిలో కనిపించి హాట్ ట్రీట్ ఇచ్చింది. స్టన్నింగ్ లుక్స్‌తో యూత్‌కు హాట్ ట్రీట్ ఇచ్చింది. అందమైన సముద్రపు తీరాన బికినిలో మెరిసిన ఈ భామ తన అందాలతో అభిమానులను చూపు తనవైపు తిప్పుకుంది. ప్రజెంట్ ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాల కామెంట్స్‌తో, ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.












Click it and Unblock the Notifications