రష్మిక మందాన ప్రైవేట్ ఫొటోలు లీక్..సొంత మనుషులే వెన్నుపోటు
హీరోయిన్ రష్మిక మందానకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫొటోలు బయటకు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గాగా మారింది. రష్మిక మందాన బోల్డ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అయితే రష్మిక మందాన ప్రైవేట్ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయని ఆమె అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే రష్మిక ప్రైవేట్ ఫొటోలు బయటకు రావడం వెనుక ఆమె సోషల్ మీడియా టీం ఉందని తాజాగా తెలుస్తుంది.
ప్రైవేట్ ఫొటోలు బయటకు రావడం వెనుక తన సోషల్ మీడియా టీం ఉందని తాజాగా ప్రకటించింది. ఏడాది క్రితం సోషల్ మీడియా టీం రష్మికకు తెలియకుండానే కొన్ని ఫొటోలను తీయడం జరిగిందని..ఇప్పుడు ఆ ఫొటోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆమె ప్రమేయం లేకుండా ఆ ఫోటో తీశామని, ఇప్పుడు కూడా రష్మికను అడగకుండానే.. చొరవతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నామని ఆమె సోషల్ మీడియా టీం ప్రకటించింది. తన పొస్ట్ చేసిన ఫొటోను రష్మిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫొటోలో స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ ధరించి .. ఎద అందాలతో పాటు.. థైస్‌ను ఎక్స్‌పోజు చేస్తూ రష్మిక సూపర్ హాట్‌గా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రష్మిక మందాన కెరీర్ విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో యానిమల్, తెలుగులో పుష్ప -2 సినిమాల్లో నటిస్తుంది. ఇటీవలే టీజర్ యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో లిప్ లాక్‌లతో రెచ్చిపోయింది. ఈ సినిమా వచ్చే నెలలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications