హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసిన జనసేన: జోన్ల వారీగా, నంబర్లు, ఇన్‌ఛార్జీలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి.. స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జోష్ లో ఉంది. కడప, పులివెందుల వంటి కొన్ని చోట్ల తమ పార్టీ కార్యకర్తలపై టీడీపీ దాడులు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన కీలక నిర్ణయం తీసుకుంది.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే స్పందించి, సమస్యలను పరిష్కరించేలా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్ డెస్క్ సభ్యులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేలా పనిచేస్తారని తెలిపింది. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని వెంటనే పార్టీ కేంద్ర ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకురావాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ హెల్ప్ డెస్క్ కార్యకలాపాలను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పర్యవేక్షిస్తారు.

Jana Sena Party established a special Panchayat Elections Help Desk to assist leaders and cadres
ఎన్నికల వేళ.. యూపీ మంత్రులకు బిగ్ టాస్క్
ఎన్నికల వేళ.. యూపీ మంత్రులకు బిగ్ టాస్క్

జోన్- 1

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి

సుందరపు విజయ్ కుమార్ 9393111717

వంశీ కృష్ణ శ్రీనివాస్ : 9652695555

పెద్దిశెట్టి ఉషశ్రీ : 9177833338

గుర్రాన అయ్యలు : 9440112345

తుమి లక్ష్మి రాజ్ : 6300558221

కొరికాన రవికుమార్: 9994763782

జీకే వసంత : 8688466404

గంగులయ్య: 9440732806

బాబు పాలూరు : 7448816400

సీఎం విజయ్ తగ్గేదే లేదు: సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్
సీఎం విజయ్ తగ్గేదే లేదు: సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్

జోన్- 2

తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు

బొలిశెట్టి శ్రీనివాస్ : 9885275555

గంటా స్వరూప : 9357677777

యాళ్ల నాగ సతీష్ : 9985111999

బార్లపూడి క్రాంతి : 9573168888

ఘంటసాల వెంకటలక్ష్మి: 9493366748

కరాటం సాయి: 9701253737

సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఊపిరి పీల్చుకో
సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఊపిరి పీల్చుకో

జోన్- 3

ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం

సామినేని ఉదయభాను 9848779907

మండలి రాజేష్: 9912246789

శివ పార్వతి: 9110545199

బడే కోమలి: 9989809744

రాయపాటి అరుణ: 9121356780

జోన్- 4

నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప

పసుపులేటి హరిప్రసాద్ : 9885407777

సుంకర శ్రీనివాస్ : 9246941007

మల్లెమాల సుకుమార్ రెడ్డి: 9966985569

ఆకేపాటి సుభాషిణి : 9000055331

నాగరత్నం యాదవ్: 7095650541

సయ్యద్ ఆజాద్ జమీర్ : 6302203080

అతికారి కృష్ణ : 9603909999

జోన్- 5

నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి

నవీన్ నిశ్చల్: 9440287779

టీసీ వరుణ్: 9849733666

రేఖా గౌడ్ : 9848652994

అమర్ కార్తికేయ: 7569971791

ఎరిగల రామ్ పుల్లారెడ్డి : 9666622132

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+