సాయి పల్లవికి చేదు అనుభవం..పడక సుఖం అందిస్తే సినిమాలో ఛాన్స్ అన్న దర్శకుడు

తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసిందనే చెప్పాలి. ఇక సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తన తొలి తెలుగు సినిమా ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాటపర్వం వరకు అన్ని విభిన్నిమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది.

తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. రొమాంటిక్ , ముద్దు సీన్లకు సాయి పల్లవి దూరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాయి పల్లవి కెరీర్ మొదట్లో ఆమెను లైంగికంగా ఓ దర్శకుడు వేధించాడనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

sai pallavi also facing casting couch

తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్‌ డైరెక్టర్ ఆమెను కమిట్మెంట్ అడిగాడ‌ట‌. పడక సుఖం అందిస్తే తన సినిమాలో హీరోయిన్ ఆఫర్ ఇస్తానని చెప్పాడంట. దీంతో ఒక్కసారిగా షాకైన నటి, భయపడకుండా డైరెక్టర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందంట. కమిట్మెంట్ కావాలా.. నీపై లీగల్ యాక్షన్ తీసుకుంటాను.. బజారుకీడుస్తాను అంటూ ఫుల్ ఫైర్ అయ్యిందంట. ఇక సాయిపల్లవి రియాక్షన్ చూసిన దర్శకుడు ఒక్కసారిగా భయపడిపోయి, సారీ చెప్పాడంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+