''కంగ్రాట్స్ పతిత''...నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత ప్రియుడు షాకింగ్ కామెంట్స్

హీరో నాగ చైతన్య రెండో పెళ్లికి రంగం సిద్దమైంది. హీరోయిన్ శోభిత ధూళిపాళతో గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న నాగ చైతన్య తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని భావిస్తున్నాడు. ఈక్రమంలోనే హీరోయిన్ శోభితతో నాగ చైతన్య గురువారం నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్ధానికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఎంగేజ్‌మెంట్ ఫొటోలను నాగార్జున రివిల్ చేశారు.

నాగచైతన్య కూడా తన నిశ్చితార్థం ఫొటోలు ఇన్‌స్టా స్టోరీలో పెట్టాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు వీరికి అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం పతిత కంగ్రాట్స్ అంటూ నాగ చైతన్యను ఉద్దేశించి కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇలా కామెంట్ చేసింది మరెవ్వరో కాదు..సమంత క్లోజ్ ఫ్రెండ్ ప్రీతం జుకాల్కర్. గతంలో ప్రీతం జుకాల్కర్ సమంత ఇద్దరు ప్రేమించుకుంటున్నారని అనేక కథనాలు వెలిశాయి.

samantha friend Preetham Jukalker shocking comments on naga chaitanya

నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ప్రీతం జుకాల్కర్ అనే వ్యక్తి సమంత రిలేషన్‌లో ఉందని..వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. సమంత ఇటీవల గుడికి వెళ్లిన సందర్భంలో కూడా ప్రీతం జుకాల్కర్ ఆమె పక్కనే దర్శనం ఇచ్చారు. దీంతో వీరు రిలేషన్‌లో ఉన్నారని అందరు భావించారు. అయితే ఈ వార్తలను సమంత, ప్రీతం జుకాల్కర్ ఇద్దరూ ఖండించారు. తాము స్నేహితులమే అంటూ క్లారిటీ ఇచ్చారు.

samantha friend Preetham Jukalker shocking comments on naga chaitanya

ఇదిలా ఉంటే ప్రీతం జుకాల్కర్ తాజాగా నాగ చైతన్య రెండో పెళ్లిని ఉద్దేశించి తన సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ చేశారు. తన ఇన్‌ప్టాగ్రామ్ స్టోరీలో పతిత కంగ్రాట్స్ అంటూ ఓ స్టోరీ పెట్టగా, రహస్యాలు మరియు అబద్ధాలు మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా సంబంధాన్ని చంపేస్తారు, మీరు చిక్కుకుంటారంటూ మరో ఇన్‌స్టా స్టోరీలో ప్రీతం జుకాల్కర్ రాసుకొచ్చాడు.అయితే ఇది నాగ చైతన్యను ఉద్దేశించే ప్రీతం జుకాల్కర్ మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తన ఫ్రెండ్ సమంత జీవితాన్ని నాగ చైతన్య ఆగం చేశాడనే కోపంతోనే ప్రీతం జుకాల్కర్ ఇలాంటి పోస్ట్ పెట్టి ఉంటాడని నెటిజన్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+