రెండో పెళ్లికి సిద్ధమైన సమంత..వరుడు ఎవరంటే..?
హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు. సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆమె పూర్తిగా సినిమాలకు దూరం కావాలని చూస్తున్నారు.

అయితే రెండో పెళ్లి చేసుకుని .. లైఫ్‌లో సంతోషంగా ఉండాలని ఆమె తల్లిదండ్రులు సమంతను ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఆమె దీనికి అంగీకరించడం లేదని తెలుస్తుంది. సమంతకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదట.ఒకసారి పెళ్లి చేసుకుని మోసపోయానని..మరోసారి అలాంటి తప్పు జరగనివ్వనని సమంత తన ఫ్యామిలీకి చెబుతున్నారట.
ఒంటరి జీవితాన్ని సాగించడానికే సమంత ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. అయితే తాజాగా సమంత తన మనుస్సు మార్చుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఆమె రెండో పెళ్లికి సిద్దమైనట్టుగా తెలుస్తోంది. ఈసారి సినీ ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని సమంత పెళ్లాడాలని భావిస్తోందట.
దీనిలో భాగంగానే తమ ఫ్యామిలీ రిలేషన్‌కు సంబంధించిన వ్యక్తిని సమంత పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందనే వార్త వైరల్ అవుతుంది. అయితే గతంలో కూడా సమంత రెండో పెళ్లికి సంబంధించి ఇలాంటి వార్తలే కొన్నిప్రచారం అయ్యాయి. కాని దీనిపై సమంత ఎప్పుడు స్పందించింది లేదు. మరి ఇప్పుడైనా తన పెళ్లిపై వస్తోన్న పుకార్లపై సమంత బయటకు వచ్చి స్పందిస్తారో లేదో చూడాలి.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications