నాగ చైతన్య దెబ్బకు సంచలన నిర్ణయం తీసుకున్న సమంత..?
సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఇప్పటికీ సమంతనే కొనసాగుతున్నారు. ఆమె వెండితెర మీద కనిపించి దాదాపు సంవత్సరం దాటి పోయింది. అయిన సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆరోగ్య సమస్యలతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత..తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ''హనీ, బన్నీ'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు అల్లు అర్జున్, అట్లీ మూవీ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలో కూడా హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
గతంతో పోలిస్తే సమంత ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటాన్నారమె. గతంలో ఎప్పుడు లేని విధంగా గ్లామర్‌కు తెరలేపారు. బోల్డ్ షోతో రెచ్చిపోతుంది. బ్రా లేకుండా,ఎద అందాలు, సెక్సీ లుక్స్, బికిని, కిల్లింగ్ లుక్స్‌తో మతి పొగొడుతోంది. తాజాగా సమంత తన అందాలతో మరోసారి రెచ్చిపోయింది.

రెడ్ డ్రెస్స్‌లో ఉన్న ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. గతంలో కంటే మరింత హాట్‌గా కనిపిస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇక సమంత హాట్ ట్రీట్‌పై తోటి హీరోయిన్లు సైతం రియాక్ట్ అవుతున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా స్టన్నింగ్ అని కామెంట్ చేయగా.. కీర్తి సురేష్ కిల్లర్ అని పెట్టింది. ఇక రుహాని శర్మ, జువాల్కర్ హాటెస్ట్ అని ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశారు. ప్రస్తుతం సమంత ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
అయితే సమంత ఇలా మారడానికి కారణం ఉందట. విడాకులు తర్వాత సమంత సింగిల్‌గా ఉంటుంది. కానీ నాగ చైతన్య మాత్రం శోభితతో రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టే వీరిద్దరు కలిసి పలుమార్లు దర్శనం ఇచ్చారు.దీంతో నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారని మెజార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సమంత ఇంతలా గ్లామర్ డోస్ పెంచడానికి కారణం శోభిత అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య శోభిత అందాలు చూసే తనను దూరం పెట్టాడని భావించిన సమంత.. ఆమెను మించిన అందాలలో రెచ్చిపోవాలని ఫిక్స్ అయిందట. అందుకే రోజు రోజుకు డ్రెస్ సైజులు తగ్గించి బోల్డ్ గ్లామర్‌తో కుర్రాళ్లుకు మంచి కిక్ ఇస్తుందట ఈ బ్యూటీ.












Click it and Unblock the Notifications