నాగ చైతన్యపై కోపంతో బోల్డ్‌గా నటించిన సమంత..?
సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఇప్పటికీ సమంతనే కొనసాగుతున్నారు. ఆమె వెండితెర మీద కనిపించి దాదాపు సంవత్సరం దాటి పోయింది. అయిన సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆరోగ్య సమస్యలతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత..తిరిగి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. గతంతో పోలిస్తే సమంత ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటాన్నారమె. గతంలో ఎప్పుడు లేని విధంగా గ్లామర్‌కు తెరలేపారు. బోల్డ్ షోతో రెచ్చిపోతుంది. బ్రా లేకుండా,ఎద అందాలు, సెక్సీ లుక్స్, బికిని, కిల్లింగ్ లుక్స్‌తో మతి పొగొడుతోంది.
సమంత ప్రస్తుతం ''హనీ బన్నీ'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతోంది. వరుణ్ ధావన్‌తో పాటు సమంత కూడా యాక్షన్ సీక్వెన్స్ చేసినట్టు స్పష్టం అవుతోంది. ఇదే విధంగా ఈ వెబ్ సిరీస్‌లో సమంత బొల్డ్‌గా కనిపించారనే టాక్ వినిపిస్తోంది. ట్రైలర్‌లో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నట్టు చూపించారు. దీంతో వెబ్ సిరీస్‌లో రొమాంటిక్ సీన్స్‌కు కొదవలేదని అర్ధం అవుతోంది. వరుణ్ ధావన్-సమంతల మధ్య బొల్డ్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఆ సీన్లలో వీరిద్దరు రెచ్చిపోయి నటించారట.

ఆ మధ్య వచ్చిన ఫ్యామిలీ మెన్ 2లో కూడా సమంత బోల్డ్ నటించి షాకిచ్చింది. ప్రస్తుతం వస్తోన్న ''హనీ బన్నీ'' వెబ్ సిరీస్‌లో అంతకు మించిన డోస్‌తో తన అందాలు ఆరబోయడానికి సమంత రెడీ అయిందనే టాక్ వినిపిస్తోంది. అయితే సమంత ఇలా మారడానికి కారణం ఉందట. విడాకులు తర్వాత సమంత సింగిల్‌గా ఉంటుంది. కానీ నాగ చైతన్య మాత్రం శోభితతో రిలేషన్ మెయిన్‌టైన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
దీనికి తగ్గట్టే వీరిద్దరు కలిసి పలుమార్లు దర్శనం ఇచ్చారు.దీంతో నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారని మెజార్టీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సమంత ఇంతలా గ్లామర్ డోస్ పెంచడానికి కారణం శోభిత అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య శోభిత అందాలు చూసే తనను దూరం పెట్టాడని భావించిన సమంత.. ఆమెను మించి అందాలలో రెచ్చిపోవాలని ఫిక్స్ అయిందట. అందుకే రోజు రోజుకు డ్రెస్ సైజులు తగ్గించి బోల్డ్ గ్లామర్‌తో కుర్రాళ్లుకు మంచి కిక్ ఇస్తుంది ఈ బ్యూటీ.












Click it and Unblock the Notifications