సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో బయటకొచ్చిన అసలు సీక్రెట్
హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.
అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

అసలు వీరిద్దరు ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయం ఇప్పటి వరకు బయటపెట్టలేదు. సమంత, నాగచైతన్య విడాకులకు సంబంధించిన సీక్రెట్స్ ఒకటి బయటకొచ్చింది. సమంత సమీప బంధువు వీరి విడాకులకు ఓ కారణం చెప్పినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. చైతన్య అంటే సమంతకు ఎంతో ఇష్టమని..ఆయన హ్యాపీగా ఉండాలనే సమంత చైతుకు విడాకులిచ్చిందని ఆమె బంధువు తెలిపినట్టు ఓ వార్త వైరల్ అవుతోంది.
సమంత ముందుగానే అనారోగ్యం గురించి తెలిసి నాగ చైతన్యకు దూరంగా ఉన్నట్లు సమాచారం. భర్తతోనే ఉంటే ఇబ్బంది పడుతాడని తానే దూరమైందట. దీనికి కారణంగానే వీరిద్దరు విడిపోయినట్టు సమంత బంధువు తెలిపినట్టు ఓ వార్త వైరల్ అవుతోంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే సినిమాలకు ఏడాది బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె దీనికి చికిత్స తీసుకుంటుంది. సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. దీంతో పాటు అల్లు అర్జున్ , అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలో సమంత హీరోయిన్‌గా ఎంపికైనట్టుగా తెలుస్తోంది.
-
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications