స్పై డ్రామాలో ఈ లవ్ ట్రాక్ ఏంటి భయ్యా?

Secret Soldier: నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా 'సీక్రెట్ సోల్జర్'. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు.

Ranabaali Teaser: విజయ్ దేవరకొండ విశ్వరూపం.. శింగనమల బొబ్బిలి రణబాలి రా ని యక్కా..!!
Ranabaali Teaser: విజయ్ దేవరకొండ విశ్వరూపం.. శింగనమల బొబ్బిలి రణబాలి రా ని యక్కా..!!

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. తాజాగా మేకర్స్ ఓయ్ ఓయ్ సాంగ్ రిలీజ్ చేశారు. కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ సాంగ్ ని క్యాచి గా ట్యూన్ గా కంపోజ్ స్వయంగా అలపించిన తీరు ఆకట్టుకుంది. రెహమాన్ అందించిన సాహిత్యం పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. అదే సమయంలో క్యారెక్టర్స్‌పై ఆసక్తిని పెంచేలా పాటను తెరకెక్కించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Secret Soldier Oye Oye Song Out from Nihal Kodati and Surya Srinivas Spy Drama Full Details Here
ఓటీటీలోకి 'ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో తేదీ ఖరారు
ఓటీటీలోకి 'ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో తేదీ ఖరారు

ఈ సినిమా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలనకు వెళ్లిన కేవలం మూడు భారతీయ చిత్రాల్లో ఈ 'సీక్రెట్ సోల్జర్' కూడా ఒకటి కావడం గమనార్హం. సల్మాన్ ఖాన్ నటించిన 'మాతృభూమి', 'ధురంధర్' సినిమాల తర్వాత ఇది మూడో సినిమా కావడం విశేషం. దాదాపు 8 నెలల పాటు సెన్సార్ బోర్డు పరిశీలనలో ఉన్న ఈ సినిమా అందరినీ మెప్పించిన తర్వాతే విడుదలకు సిద్ధం కావడం గమనార్హం. అలాంటి ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో సెప్టెంబర్ 18 వరకు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+