బాత్రూంలో స్నానం చేస్తున్న ఫొటోలను లీక్ చేసిన ప్రభాస్ హీరోయిన్
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. సరిగ్గా ఇప్పుడు ఇదే పని చేస్తోంది హీరోయిన్ శ్రద్దా దాస్. తెలుగు ప్రేక్షకులకు శ్రద్దా దాస్‌ను కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు.
శ్రద్దా దాస్ తెలుగు చిత్రసీమలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగుతో పాటు, మలయాళం, హిందీ, బెంగాలీ మరియు కన్నడ భాషా చిత్రాలలో కూడా నటించింది.శ్రద్దా దాస్ తన కెరీర్‌ను 2008లో 'సిద్ధూ ఫ్రమ్ సికాకుళం' అనే తెలుగు చిత్రంతో ప్రారంభించింది.'డార్లింగ్', 'ఆర్య', 'మరో చరిత్ర', 'అధినేత', 'టార్గెట్', 'మొగుడు' వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.శ్రద్దా దాస్ తన అందం, అభినయంతో పాటు తన సరళతతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాలు ఏమీ కూడా శ్రద్దా దాస్ కెరీర్‌కు ఉపయోగపడలేదు.

అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫ్యాన్స్‌తో నిత్యం సంబంధం కొనసాగిస్తోంది. తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండ చేస్తోంది ఈ భామ.తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫొటోలలో శ్రద్ధా స్లిట్ డ్రెస్‌లో స్టైలిష్‌గా, అదే సమయంలో తన ఫిట్‌నెస్‌తో అందర్నీ మంత్రముగ్ధులను చేస్తోంది. ఫొటోల బ్యాక్‌డ్రాప్‌లోని గ్రీన్‌రీ, శ్రద్ధా కూల్ లుక్‌కి మరింత అందాన్ని జోడించింది. శ్రద్దా దాస్ హాట్‌నెస్‌కు కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. ప్రస్తుతం శ్రద్దా దాస్ గ్లామర్ ఫొటోలు నెట్టింట సంచలనంగా మారాయి.












Click it and Unblock the Notifications