శృంగార వీడియోల లీకేజీలో త్రిష హస్తం?

తమిళ సినీ పరిశ్రమలో బెడ్ రూమ్ వీడియోల గోల మరోసారి మొదలైంది. గాయని సుచిత్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ తెలుగు, తమిళ పరిశ్రమల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ధనుష్ భార్య గురించి ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తనకు ఎఫైర్స్ తప్ప పిల్లలను చూసుకోవడంపై శ్రద్ధ ఉండదని చెప్పింది. అలాగే త్రిష, తన మాజీ భర్త, ధనుష్ పై కూడా సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గతంలో సుచీలీక్స్ పేరుతో కొన్నాళ్ల క్రితం శృంగార వీడియోలు, తమిళ హీరో, హీరోయిన్లకు సంబంధించిన పలు రహస్యాలు బయటకు వచ్చాయి. ఇవి పెద్ద సంచలనానికి కారణమయ్యాయి.

త్రిష, చిన్మయి.. వీరిద్దరే
తాజాగా సుచిత్ర వాటిని మరోసారి ప్రస్తావించింది. ఆ వీడియోల వెనుక త్రిష, ధనుష్, తన మాజీ భర్త పాత్రే అధికంగా ఉందని వెల్లడించింది. దీంతో మరోసారి త్రిష వివాదంలో చిక్కుకున్నట్లైంది. సుచీ లీక్స్ పేరుతో వీడియోలు లీకవడం వెనక చిన్మయి, త్రిష.. ఇద్దరిదీ కీలక పాత్ర అని, వారికి తప్పకుండా నా ఉసురు తగులుతుందని వ్యాఖ్యానించింది. బయటకు కనిపించే త్రిషవేరు.. నిజమైన త్రిష వేరు అని, సుచీ లీక్స్ అనేవి ఒక ప్రాంక్ లా మొదలుపెడితే అది ఆన్ లైన్ లోకి రావడానికి వారిద్దరే కారణమని తెలిపింది.

singer suchitra sensational comments on heroine trisha

కెరీర్ పై ప్రభావం పడుతుందా?
సుచిత్ర చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న సంఘటనను ఆమె మరోసారికి తెర మీదకు తీసుకు వచ్చిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. త్రిష ఇప్పుడిప్పుడే మంచి మంచి ఆఫర్లను అందుకుంటూ తన కెరీర్ ను కొనసాగిస్తోందని, 40 సంవత్సరాల వయసులో కూడా 20 సంవత్సరాల హీరోయిన్ లా ఉందని, డిమాండ్ కూడా ఎక్కువగా ఉందని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో బెడ్ రూమ్ వీడియోల లీక్ పై సుచిత్ర చేసిన కామెంట్లు ఆమె కెరీర్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో వేచి చూడాల్సి ఉందంటున్నారు. త్రిష ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రం చేస్తోంది. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+