హీరో ధనుష్ ఓ గే.. ప్రముఖ సింగర్ షాకింగ్ కామెంట్స్

తమిళ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ధనుష్‌ తెలుగులో కూడా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగులో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ధనుష్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతోంది. అతను నటనకు జాతీయ అవార్డు దక్కింది. ఇదిలా ఉంటే ధనుష్‌పై ప్రముఖ సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ధనుష్ ఓ గే అంటూ ఆరోపించింది.

ధనుష్ ఓ గే.. అర్దరాత్రి 3 గంటల వరకు మగవాళ్లతో పార్టీలు చేసుకొంటారు. స్వలింగ సంపర్కుడు కావడం వల్లే భార్యకు విడాకులు ఇచ్చారు అని బాంబు పేల్చింది. ఇక తమ దాంపత్య జీవితంలో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ ఇద్దరు ఒకరిని ఒకరు మోసం చేసుకొని వారు మరోకరితో ఎఫైర్, సంబంధాలు కొనసాగించారని సుచిత్ర ఆరోపించింది. ధనుష్ గే, డ్రగ్స్‌కు బానిస కాబట్టే ఐశ్వర్య విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నది అని సుచిత్ర వెల్లడించింది. అయితే గతంలో కూడా సుచిత్ర ఇదే విధంగా ధనుష్‌పై ఆరోపణలు చేయడం జరిగింది.

singer suchitra shocking comments on hero dhanush

సుచి లీక్స్ పేరిట ఇండస్ట్రీలో ఉన్న ఎఫైర్లను ఆమె బయటపెట్టింది. త్రిష, రానా, ధనుష్, ఆండ్రియా,అనిరుథ్ వంటి సెలబ్రిటీల ప్రైవైట్ లైఫ్‌ను సుచిత్ర బయటపెట్టింది. ఈ విషయం తమిళ ఇండస్ట్రీని కుదిపేయడంతో ఇది పెద్ద వివాదంగా మారింది. ఈ ఘటనపై సుచిత్ర మాట మార్చింది.వెంటనే తన అకౌంట్ ఎవరో హ్యాకింగ్ చేశారంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆ వివాదం సర్ధుమణిగింది. తాజాగా మరోసారి హీరో ధనుష్‌పై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. అయితే సుచిత్ర చెప్పిన విషయాలపై ధనుష్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. సుచిత్రపై ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.మరి సుచిత్ర చేసిన ఆరోపణలపై ధనుష్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+