షర్ట్ బటన్ విప్పి మరీ బ్రా చూపిస్తోన్న స్రవంతి చొక్కారపు..!
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో యాంకర్ స్రవంతి చొక్కారపు పేరు మార్మోగిపోతోంది. యూట్యూబ్‌లో ఓ ఛానల్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొక్కారపు. తన అంచదందాలతో పాటు చురుకైన మాటలతో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిపిన ఓ ఇంటర్య్వూలో స్రవంతి లైఫ్ లైన్లోకి వచ్చింది.
పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది. తనకు వచ్చిన ఈ క్రేజ్‌తో బిగ్‌బాస్‌లో కూడా అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ. అక్కడ కూడా తన ఆటీట్యూడ్, అందంతో తెలుగువారిని ఆకట్టుకుంది. భామకు పెళ్ళైనప్పటికీ గ్లామర్ షో మాత్రం తగ్గించలేదు. దీనికి తోడు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

హాట్ హాట్ ఫోజులతో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తోంది. డైలీ కొత్త కొత్త ఫొటో షూట్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది. రోజు రోజుకు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోవర్లను పెంచుకుంటుంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి అందాల వడ్డింపులో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఇటీవల తాజాగా గోవా బీచ్ వద్ద ఈమె చేసిన గ్లామర్ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజాగా మరోసారి అభిమానులకు గ్లామర్ ట్రీట్ అందించింది. వైట్ కలర్ షర్ట్ , బ్లూ కలర్ జీన్స్‌తో అదరగొట్టింది. షర్ట్ బటన్ విప్పి మరీ తన బ్రాను చూపిస్తోంది అమ్మడు. పింక్ కలర్ బ్రా కనిపించేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. తన ఎద అందాలను మరింత్ హాట్‌గా ప్రజెంట్ చేసింది. ఇది చూసిన అభిమానులు స్రవంతి హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్రవంతి హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications