హద్దులు దాటిన స్రవంతి చొక్కారపు, ఆ పార్ట్‌తో పాటు ఇన్నర్ వేర్ మొత్తం బయటపెట్టడంతో
స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచిచం అక్కర్లేని పేరు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అమ్మడు పేరు మార్మోగిపోతోంది. అందానికి అందం..టాలెంట్‌కు టాలెంట్ రెండు స్రవంతి సొంతం. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన స్రవంతి... వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిపిన ఓ ఇంటర్య్వూతో లైఫ్ లైన్లోకి వచ్చింది.ఆ తర్వాత పుష్ప విడుదల సమయంలో చిత్ర యూనిట్‌తో చేసిన ఇంటర్య్వూ స్రవంతి కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది.
హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌లను స్రవంతి ఇంటర్య్వూ చేసింది. ఆ సమయంలో ఆమె మాట్లాడిన రాయలసీమ యాసకు వీరిద్దరూ ఫిదా అయ్యారు. రాయలసీమ సినిమాలు తీస్తే కచ్చితంగా స్రవంతి రిఫరెన్స్ తీసుకుంటామని చెప్పడంతో ఓవర్ నైట్ స్టార్‌గా స్రవంతి మారిపోయింది. ఆ తర్వాత పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది.

తనకు వచ్చిన ఈ క్రేజ్‌తో బిగ్‌బాస్‌లో కూడా అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోజులతో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తోంది. పెళ్లైనా ఏమాత్రం తరగని అందంతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది.ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. పెళ్లైనప్పటికీ గ్లామర్ షోను ఏమాత్రం తగ్గించడం లేదు. డైలీ కొత్త కొత్త ఫొటో షూట్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తోంది.
రోజు రోజుకు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోవర్లను పెంచుకుంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ మరింత కలర్ ఫుల్‌గా మారాయి.బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌తో అదరగొట్టింది. ముఖ్యంగా పైన దోమ తెరల లాంటి డ్రెస్ వేసుకుని ఇన్నర్ వేర్ కనిపించేలా ఫోజులిచ్చింది.
పైకి నార్మల్‌గానే కనిపిస్తున్నప్పటి కసిగా కనిపిస్తూ కుర్రాళ్ల మతులు చెడగొడుతోంది. తనదైన అందంతో వయ్యారాలు ఒలికించింది. స్కిన్ షోతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ముఖ్యంగా ఎద అందాలు హైలేట్ అయ్యాలా ఫోజులిచ్చింది స్రవంతి. ఇది చూసిన అభిమానులు స్రవంతి హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్రవంతి హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications