ఆ పార్ట్ చూపిస్తూ టెంప్ట్ చేస్తోన్న శ్రీలీల
టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చింతంగా శ్రీలీలనే అని చెప్పాలి. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. పెళ్లి సందD సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల..ఆ తరువాత ధమాకా ,స్కంద, భగవంత్ కేసరి,వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. శ్రీలీల ఉంటే సినిమా హిట్ అనే అంతలా దర్శక -నిర్మాతలు ఫిక్స్ అయిపోయారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మహేష్ బాబు -త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రొజెక్ట్ 'గుంటూరు కారం'లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో పాటు పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' , నితిన్ 'ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్', వైష్ణవ్ తేజ్ 'ఆది కేశవ', విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే శ్రీలీల ఇటీవల నటించిన సినిమాలన్ని కూడా ఫెయిల్ కావడంతో ఆమె తెలుగులో ఆమె హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. ఇటీవల గ్లామర్ ట్రీట్‌తో అదరగొడుతోంది.

తాజాగా ఈ భామ తన అందాలను అరబోసిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చూసింది. తాజాగా ఈ అమ్మడు చీర కట్టు ఫోటోలతో నెటిజన్స్ ని కవ్వించింది. సింపుల్ అండ్ స్వీట్ అన్నట్లుగా చీర కట్టులో నడుము అందాలను చూపిస్తూ కవ్వించింది. చీరలో మరింత అందంగా కనిపించడంతో కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. శ్రీలల అందానికి ఎన్ని మార్కులు ఇచ్చిన తప్పు లేదంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలల థైస్ అందాల ఫోటోలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి.
-
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications