ఆ హీరోయిన్‌తో బయటపడ్డ తెలుగు దర్శకుడు రాసలీలలు..?

సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువనే చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే.

తాజాగా తమిళ హీరోయిన్‌తో తెలుగు దర్శకుడు ఎఫైర్ సాగించారనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఫ్యామిలీ సినిమాలు తీసి మినిమమ్ గ్యారెంటీ దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్న ఓ డైరెక్టర్ , ఆ తర్వాత మాస్ సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు. ప్రస్తుతం మనోడితో సినిమాలు చేయడానికి ఏ దర్శకుడు కూడా ముందుకురాని పరిస్థితి నెలకొంది. సరిగ్గా ఇదే సమయంలో సదరు దర్శకుడు ఓ తమిళ హీరోయిన్‌తో ఎఫైర్ సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

Telugu director Romance reveals his heroine

ఆ దర్శకుడికి ఇప్పటికే పెళ్లైంది. అయినప్పటికీ ఆ హీరోయిన్‌పై మోజులో పడి భార్య , పిల్లలను కూడా వదిలేశాడని తెలుస్తోంది. ఆ దర్శకుడి భార్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని సమాచారం. సరిగ్గా ఇదే సమయంలో దర్శకుడు హీరోయిన్‌తో క్లోజ్‌గా మూవ్ కావడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆ హీరోయిన్ కోసం హైదరాబాద్, చైన్నైల చూట్టు తిరుగుతున్నారట దర్శకుడు. అయితే వీరిద్దరి వివాహేతర సంబంధం తెలుకొన్న దర్శకుడు భార్య తెగ బాధపడిపోతున్నారు.తన కుటుంబాన్ని రక్షించాలని దర్శకుడు భార్య ఇండస్ట్రీలో తెలిసిన వ్యక్తలను ప్రాధేయపడుతున్నారు. మరి ఆ దర్శకుడు కుటుంబాన్ని ఎవరూ రక్షిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+