బ్యాక్ చూపిస్తూ టెంప్ట్ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారి లిస్ట్‌లో హీరోయిన్లు కూడా ఉన్నారు.
ఇలా సోషల్ మీడియాలో పాపులర్ అయిన హీరోయిన్లలో లిస్ట్‌లో కచ్చింతంగా జాన్వీ కపూర్ ఉంటారు.అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఈ అమ్మడు విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది.జాన్వీ కపూర్ హిందీలో 2018లో వచ్చిన 'ధడక్' సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు. అయినప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఆమె ఫాలోయింగ్ గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగింది. ఇదే సమయంలో జాన్వీ కపూర్‌కు తెలుగులో వరుస అవకాశలు వస్తున్నాయి. ఎన్టీఆర్ 'దేవర'తో తెలుగు ఇండస్ట్రీకి పరిచియమైన జాన్వీ కపూర్ , తొలి సినిమాతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
ప్రస్తుతం 'దేవర-2'తో పాటు, రామ్ చరణ్ కొత్త సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది.తన హాట్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.చీర కట్టిన, స్కార్ట్ వేసిన ఎందులో అయిన సరే జాన్వీ అందమే వేరు అన్నట్టుగా ఉంటుంది.
ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్ కోసమే తన టైమ్‌ను అధికంగా కేటాయిస్తూ జాన్వీకపూర్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది.పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీ కెరీర్‌లో ఓ భాగమనే చెప్పాలి. పైగా తన హాట్ నెస్ చూపిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా జాన్వీకపూర్ తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో తెల్లటి చీర కట్టుకుని కనిపించి అభిమానులకు షాకిచ్చింది.
ఇందులో కట్టుకుని వివిధ భంగిమల్లో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది.పైగా వీటికి ..'సుందరి తన సహజ ఆవాసంలో' అనే క్యాప్షన్ ఇచ్చింది.కొంటె చూపులతో కుర్రకారు హృదయాల్లో చిచ్చు పెట్టేస్తోంది జాన్వీకపూర్. వయ్యారాలు ఒలకబోస్తూ మైమరపిస్తుంది. .. తన అందచందాలతో కుర్రాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తుంది. మత్తెక్కించే చూపులతో మాయ చేస్తూ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో జాన్వీ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications