రాశిఖన్నాను వేధిస్తోన్న తెలుగు స్టార్ హీరో?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అయితే అందులో కొందరే పాపులర్ అవుతారు. కొందరు మాత్రం అదృష్టంవల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు తెచ్చుకుంటారు. తెలుగులో ఉన్న హీరోయిన్లలో రాశిఖన్నా పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందంతోపాటు అభినయం కూడా ఉంది. త్వరగానే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
2013 సంవత్సరంలో మద్రాస్ కేఫె సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 2014 లో మనం సినిమాతో తెలుగుకు పరిచయమైంది. ఊహలు గుసగుసలాడే సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. బెంగాల్ టైగర్, శివం, సుప్రీం లాంటి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాల విజయంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 1990లో జన్మించిన రాశి ఖన్నా ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంది. తర్వాత మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. అక్కడ విజయవంతమైన తర్వాత హీరోయిన్ గా మారింది. ఇటీవలే తెలుగులో థాంక్యూ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు చేస్తోంది.

ఏ హీరో సినిమా చేయాలన్నా అంగీకరించేది. హిట్ కొట్టాడా? ఫ్లాప్ కొట్టాడా? అనేది చూడదు. ఎక్కువమంది డైరెక్టర్లు కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పేవారు. తెలుగులో ఓ హీరోతో మాత్రం సినిమా చేయడానికి అస్సలు ఒప్పుకోలేదు. మూడుసార్లు ఆ హీరో పక్కన అవకాశం వచ్చినప్పటికీ తిరస్కరించింది. దీనికి కారణం ఏమిటంటే ఆ హీరో రాశిపై చేసిన వల్గర్ కామెంట్స్ అంటారు. పెద్ద పెద్ద సినిమాల్లోనే నటించాడు. హీరోయిన్ల శరీరంపై ఫన్నీగా స్పందిస్తాడని పేరుంది. అలాగే రాశిఖన్నాపై కూడా స్పందించాడు. ఆ విధంగా మాట్లాడిన హీరోతో ఎప్పుడూ సినిమాల్లో నటించకూడదనే నిర్ణయాన్ని తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ హీరోకు దూరంగానే ఉంది.
-
పెళ్లికి ముందే గొడవలు.. రష్మిక తల్లి వీడియో వైరల్! -
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
రోషన్ తో లవ్..?? ఓపెన్ అయిన 'కోర్ట్' మూవీ హీరోయిన్ శ్రీదేవి -
ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్ -
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !! -
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఏకంగా మాజీ సీఎంపై.. వీడియో -
నా భర్తకు ఇవి ఉంటే చాలు: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ -
కెమెరా ముందే వాంతులు చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు.. అసలేమైంది! వీడియో -
'ఉస్తాద్'కు నో కట్స్.. ఓన్లీ పవర్! సెన్సార్ పూర్తి, రన్‌టైమ్ లాక్











Click it and Unblock the Notifications