Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ ఏడాది మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ఏదో తెలుసా..?

కొవిడ్ తర్వాత ఓటీటీల హవా పెరిగిపోయింది. సినిమాలతోపాటు వెబ్ సిరీస్ హవా కూడా పెరిగింది. అయితే ఈ ఏడాది చాలానే వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల్ని అలరించాయి. ఈ మేరకు ఈ ఏడాది మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ టాప్ 10 జాబితాను ఐఎండీబీ విడుదల చేసింది. ఈ లిస్టులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన 'ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సిరీస్ టాప్ ప్లేస్ లో ఉంది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ లిస్టులో ది ఫ్యామిలీ మ్యాన్ , పంచాయత్ లాంటివి కూడా ఉన్నాయి.

కొవిడ్ తర్వాత వెబ్ సిరీస్ లకు ప్రాధాన్యత పెరిగింది. ఈ ఏడాదికి సంబంధించి టాప్ 10 వెబ్ సిరీస్ ను ఐఎండీబీ విడుదల చేసింది. ఈ జాబితాలో ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్ తొలి స్థానంలో ఉంది. ఈ వెబ్ సిరీస్ ను బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించాడు. 2025 లో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్‌లలో ఒకటిగా ఇది నిలిచింది. అటు ఐఎండీబీలోనూ టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ లిస్టులో రెండో స్థానంలో బ్లాక్ వారెంట్ (జహాన్ కపూర్) ఉంది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మూడో స్థానంలో పాతాళ్ లోక్: సీజన్ 2 (జైదీప్ అహ్లావత్) ఉంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో పంచాయత్: సీజన్ 4 (జితేంద్ర కుమార్) ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

The Bastards of Bollywood Declared 1 Web Series of 2025 The Crown is Theirs

అలాగే మండల మర్డర్స్ (వాణీ కపూర్) నెట్‌ ఫ్లిక్స్, స్పెషల్ ఆప్స్: సీజన్ 2 (కేకే మీనన్) జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 (మనోజ్ బాజ్‌పేయి) ప్రైమ్ వీడియో.. క్రిమినల్ జస్టిస్: ఏ ఫ్యామిలీ మ్యాటర్ (పంకజ్ త్రిపాఠి) జియోహాట్‌ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+