Bollywood: 40 ఏళ్ల వయస్సులో తల్లి కాబోతున్న వెంకటేశ్ హీరోయిన్..!
హీరోయిన్లు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన తర్వాతా వచ్చి సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటారు. ఇలా తమ ఫేమ్ ఉన్నంత వరకు హీరోయిన్ గా చేస్తారు. ఆ తర్వాత సహనటులుగా చేస్తారు. ఈ క్రమంలో వారు తమ వయస్సును మర్చిపోతుంటారు. చాలా మంది హీరోయిన్లు లేట్ వయస్సులోనే పెళ్లి చేసుకుంటారు. ఎక్కువ మంది 30 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటుంటారు. తాజాగా 40 ఏళ్ల వయస్సులో ఓ హీరోయిన్ తల్లి కాబోతోన్నట్లు తెలుస్తోంది.
తెలుగులో మల్లీశ్వరి సినిమాతో అందరిని ఆకట్టుకున్న బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కత్రినా కైఫ్ కు, విక్కీ కౌశల్ కు మూడు సంవత్సరాల క్రితం పెళ్లయింది. విక్కీ కౌశల్ త్వరలో వారసుడు రాబోతున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కత్రినా కైఫ్ తల్లి కాబోతున్నట్లు వీడియోను బట్టి తెలుస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏ అర్థమైందంటే.

మార్చి 3 నుంచి 5 వరకు ముఖేష్ అంబాని కొడుకు అనంత్ అంబానీ , రాధఇక మర్చంచ్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో జరిగాయి. ఈ కార్యక్రమాని బాలీవుడు ప్రముఖులు వచ్చారు. ఈ ఫంక్షన్ కు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ కూడా వచ్చారు. ఈ క్రమంలో కత్రినా తన ఉదరాన్ని దుపట్టాతో పదే పదే కప్పుకోవడం కనిపించింది. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
మరో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా తల్లి కాబోతున్నారు. అంతకు ముందు మరో బాలీవుడ్ భామ, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కూడా కుమారుడికి జన్మనిచ్చారు. కత్రినా కైఫ్, విక్కీ 2021 డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరు హిందు సంప్రదాయం ప్రకారం ఒకటయ్యారు. ఈ వార్తలపై విక్కీ, కత్రనా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
-
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
నటి డ్రెస్ జిప్ తీసేసిన హీరో: డైరెక్టర్ కట్ చెప్పినా ఆగని రొమాన్స్! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు.. -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి!












Click it and Unblock the Notifications