జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిపై టాలీవుడ్ ప్రముఖుల విషాదం..
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. అనంత్‌నాగ్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయలో విహరిస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు విచాక్షణరహితంగా దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో ఇప్పటి వరకు 27 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో కొందరి ఆరోగ్యం విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఈ దాడిపై నిరసనలు వ్యక్తం అవుతున్న తరుణంలో దాడికి పాల్పడిన వారిని వదలిపెట్టొద్దు అంటూ డిమాండ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ రెండు రోజుల సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకొని ఇండియా వచ్చేశారు. పలు దేశాల అధ్యక్షులు సైతం ఈ దాడిని ఖండిస్తూ భారత్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా విషాదం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్‌టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మంచు విష్ణు, మంచు మనోజ్, నాని సహా పలువురు నటుడు రియాక్ట్ అయ్యారు.

పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను బలిగొన్న ఘటన హృదయ విదారకమైందని చిరంజీవి ట్వీట్ చేశారు. ఇది క్షమించరాని క్రూరమైన చర్యగా అభివర్ణించారు. మరణించిన వారి కుటుంబాలకు తన హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. అలానే పహల్గాం దాడిలో మృతిచెందిన వారి కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. శాంతి, న్యాయం కోసం ప్రార్థిస్తున్నా" అని తారక్ రాసుకొచ్చారు.
The ghastly attack killing 26 innocent people and tourists in Pahalgam, Jammu & Kashmir is horrifying and heartbreaking. It is an unpardonable act of cruelty.
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 23, 2025
My heart goes out to the families of those killed. Nothing can undo the loss they suffered. My condolences and prayers…
పహల్గాంలో జరిగిన పిరికి దాడి హృదయ విదారకం. తమవారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి సమయంలో మనం మరింత బలంగా నిలబడాలి. ఈ దుఃఖ సమయంలో ఐక్యంగా, స్ఫూర్తితో ఉండాలి. ఉగ్రవాదం మనల్ని ఎప్పటికీ విభజించలేదు. జై హింద్" అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.
Heart goes out to the victims of the #Pahalgam attack. My thoughts are with their families. Praying for peace and justice.
— Jr NTR (@tarak9999) April 23, 2025
Shocked and saddened by the terror attack in Pahalgam. Such incidents have no place in our society and should be strongly condemned.
— Ram Charan (@AlwaysRamCharan) April 22, 2025
My prayers are with the families of those affected.
Soo heart broken by #Pahalgam Attack . Such a beautiful place with kind hearted people . Condolences to all the families, near and dear of the victims. May their innocent souls rest in peace . Truly Heart breaking
— Allu Arjun (@alluarjun) April 23, 2025
Deeply heartbroken by the barbaric terror attack in #Pahalgam. This inhumane and cowardly act has shaken us all. My thoughts and prayers are with the families who have lost their loved ones - no words can truly ease their pain
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 22, 2025
To those who have been injured, I wish you strength…
Absolutely shattered by the #PahalgamAttack on innocent Hindu tourists. Targeting peaceful travelers, no matter who they are, is pure cowardice. My heart goes out to the victims’ families. We must stand together against terrorism and demand swift justice.…
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) April 23, 2025
The cowardly attack in Pahalgam is heartbreaking. My deepest condolences to the families of the brave souls we lost. In moments like this, we must stand stronger—united in grief, and united in spirit. Terror can never divide us. Jai Hind. 🇮🇳
— Vishnu Manchu (@iVishnuManchu) April 22, 2025












Click it and Unblock the Notifications