Pic Talk:గ్లామర్ డోసును పెంచేస్తున్న హీరోయిన్లు.. అందుకేనా..!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే హీరోయిన్లకైతే ఒక పరిమితి వరకే అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలోనే వారు ఇల్లును చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. కొందరు హీరోయిన్లు అయితే ఆఫర్స్ రాకపోవడంతో సోషల్ మీడియాలో కనిపిస్తూ కవ్విస్తూ తమ ప్రెసెన్స్ ఉండేలా జాగ్రత్త పడతారు. ఆఫర్స్ లేనప్పటికీ నిత్యం తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంటారు. అలాంటి కొందరి హీరోయిన్స్‌ను వారి ఫోటోస్‌ను ఇప్పుడు చూద్దాం.
శ్రద్ధా దాస్.. సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగాలీ భామ అనతి కాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన ఆర్యలో మంచి క్యారెక్టర్ చేసి ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నాగవల్లి, గుంటూరు టాకీస్, హిప్పీ లాంటి చిత్రాల్లో మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్స్ చేసింది. ఇక సినిమా అవకాశాలు క్రమంగా తగ్గడంతో శ్రద్ధా దాస్ బుల్లి తెరపై ఫోకస్ చేసింది. ఓ డ్యాన్స్ షోకు జడ్జిగా కూడా వ్యవహరించింది. ఇక ఇక్కడి నుంచే అమ్మడు తన అందాల ఆరబోతకు తెరతీసింది. ఎప్పటికప్పుడు గ్లామర్‌ను ఒలకబోస్తూ ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ ఇస్తోంది.

శ్రియా శరణ్.. ఈ ఢిల్లీ భామ ఒకప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేసింది. అగ్రహీరోలు అందరితో నటించిన ఈ సెక్సీ క్వీన్.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. శ్రియా శరణ్ పెళ్లి వార్త అప్పట్లో కుర్రాళ్ల హృదయాలను కలచివేసింది. కానీ తప్పలేదు. ఓ విదేశీయుడిని పెళ్లి చేసుకున్న ఈ భామ ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే శ్రియా శరణ్ దశాబ్దం పాటు వెండితెరను ఏలింది. ఇక సోషల్ మీడియాలో శ్రియా శరణ్ పోస్టు చేసే ఫోటోలు ఇప్పటికీ ఫ్యాన్స్‌కు వెర్రెక్కిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
ఇక చివరిగా హెబ్బా పటేల్. ఈ మె సినిమా కెరీర్ ఆల్మోస్ట్ ఎండ్ అయ్యిందనుకునే సమయంలో అమ్మడుకు మళ్లీ ఛాన్స్‌లు రావడం మొదలయ్యాయి. అమ్మడు గ్లామర్ డోసు పెంచేయడంతో అవకాశాలు ఎగురుకుంటూ వస్తున్నాయి. హెబ్బా చీరకట్టులో చాలా సెక్సీగా కనిపిస్తుంటుందని సినీ లవర్స్ అభిప్రాయం. ఈ గ్లామ్ డాల్ అడపాదడపా ఐటెం సాంగ్స్ కూడా చేస్తూ ఉంటుంది.
-
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్‌లో ఆనంద క్షణాలు -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !!












Click it and Unblock the Notifications