త్రిష బాత్రూమ్ ఫొటోలు లీక్..!
హీరోయిన్ త్రిష క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో త్రిష నటించింది. ముఖ్యంగా తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. మహేష్ బాబు, ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాప్ హీరోల సరసన నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో త్రిష హవా తగ్గిపోయింది.
అయితే త్రిష ఇటీవలే మళ్లీ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. 'పొన్నియర్ సెల్వం' రెండు పార్ట్‌ల్లో అలరించిన త్రిష, తమిళ స్టార్ హీరో విజయ్ , లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లియో' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం చిరంజీవి సరసన 'విశ్వంభర' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.. సూర్య కొత్త సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్‌గా తీసుకున్నారు. త్రిష తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. 41 ఏళ్ల వచ్చినప్పటికీ తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. ఇదే సమయంలో తమిళ స్టార్ హీరోతో విజయ్‌తో త్రిష రిలేషన్ కూడా ఆమెను వార్తల్లో నిలిచేలా చేసింది.

ఇదిలా ఉంటే త్రిషకు సంబంధించి కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.త్రిష బాత్రూం ఫొటోలు అంటూ కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాత్రూంలో టవల్ కట్టుకొని అప్పుడే స్నానానికి వెళుతున్న ఫోజు ఒకటి, ఆ తర్వాత బాగా రెడీ అయి అద్దం ముందు నిలబడి ఉన్న ఫొటో మరోకటి..ఈ రెండు ఫొటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ ఫొటోలను త్రిషనే స్వయంగా షేర్ చేసిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
అప్పట్లో ఇది త్రిష బాత్రూం వీడియో అంటూ పెద్ద సంచలనమే చెలరేగింది. ఆ తరువాత ఆ వీడియోకి తనకు అసలు సంబంధం లేదని త్రిష చెప్పుకొచ్చింది. కానీ అప్పటికే ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఇక త్రిష వ్యక్తిగత జీవితానికి వస్తే..ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. నిశ్చితార్థం వరకు వెళ్లిన వీరి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. అప్పటి నుంచి త్రిష సింగిల్‌గానే ఉంటోంది.
అయితే ఇటీవల త్రిష, ఇళయ దళపతి విజయ్‌లకు సంబంధించి ఓ రూమర్ తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ , త్రిష రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు, విజయ్ బర్త్ డేకు త్రిష విషెష్ చెప్పడం, ఆ తర్వాత విజయ్ కోసం త్రిష తొలిసారి ఐటం సాంగ్ చేయడం అన్నీ కూడా వీరి రిలేషన్‌ను బహిర్గతం చేశాయి. వీరిద్దరు కలిసి స్పెషల్ ఫ్లైయిట్‌లో హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లికి హాజరవ్వడం జరిగింది. అయితే ఈ రూమర్లపై ఇద్దరు కూడా స్పందించలేదు.
-
విజయ్ కు మళ్లీ సమన్లు- ఈ సారి? -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
తమిళనాడు ఎన్నికలు.. విజయ్ హామీలు ఇవే.. -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్











Click it and Unblock the Notifications