కారులో సె*.. ఒకేసారి ముగ్గురు అయినా ఒకే - విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ హీరోలలో యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న యంగ్ హీరో. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన విజయ్.. హీరోగా మారి తనదైన శైలిలో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. పెళ్లి చూపులు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. అర్జున్ రెడ్డితో తిరుగులేని సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన గీతాగోవిందం సైతం విజయ్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర చేసింది. కానీ ఆ తర్వాత నుంచి వరుసగా ఫ్లాప్స్ రావడంతో కొంచెం స్లో అయ్యారు. లైగర్ ఊహించని రీతిలో బిగ్ షాక్ ఇస్తే.. ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి.
ఇక ఈ ఏడాది కింగ్‌డమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జెర్సీ వంటి న్యాచురల్ క్లాసిక్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఈ రౌడీ హీరో ప్రస్తుతం ఓ విజయవంతమైన సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గానే దిల్ రాజు నిర్మాణంలో చేయబోయే "రౌడీ జనార్ధన్" అనే మూవీ పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు.

మరోవైపు ఇటీవలే అఫిషియల్ గా ప్రకటించకపోయినా స్టార్ హీరోయిన్ రష్మికతో నిశ్చితార్థం చేసుకున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకొనున్నారని చెబుతున్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు విజయ్‌కి సంబంధించిన ఒక పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో 'లైగర్' సినిమా విడుదల సమయంలో.. విజయ్ దేవరకొండ, నటి అనన్య పాండేతో కలిసి కరణ్ జోహార్ హోస్ట్ చేసిన 'కాఫీ విత్ కరణ్' షోకి హాజరయ్యారు. ఇది ఆ షో కి సంబంధించిన వీడియోగా చెబుతున్నారు.
కాగా ఈ షోలో కరణ్ అడిగే బోల్డ్ ప్రశ్నల గురించి అందరికీ తెలిసిందే. ఆ తరహాలోనే విజయ్ ని.. "మీరు ఎప్పుడైనా బహిరంగ ప్రదేశంలో శృంగారం చేశారా?" అని ప్రశ్నించారు కరణ్. అందుకు విజయ్ సమాధానం చెబుతూ "అవును చేశాను" అని తెలిపారు. ఆ తర్వాత ఎక్కడ అని అడిగినప్పుడు.. బోట్‌లో చేశాను, అవసరమైతే కారులో కూడా చేస్తాను" అని చెప్పారు. అంతేకాకుండా ఒకేసారి ముగ్గురితో శృంగారం చేయడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా తెలిపారు. ఇప్పుడు ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్‌గా మారడం హాట్ టాపిక్ అవుతోంది.












Click it and Unblock the Notifications