ఇదేం నడుమురా బాబు..ఇంత ఉంది..!
టెలివిజన్ షోల ద్వారా పాపులారిటీ సంపాదించిన వారి లిస్ట్ చాలానే ఉంది. అలాంటి వారిలో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు. యాంకర్‌గా అతి తక్కువ కాలంలోనే విష్ణు ప్రియ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ''పోవే పోరా' షోతో అమ్మడు మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ భామ పలు షోలతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌ల్లో నటించి మెప్పించింది. హీరోయిన్స్ మాదిరిగానే బోల్డ్ కామెంట్స్ చేయడంలో అమ్మడు దిట్ట.
ఆ మధ్య సీనియర్ హీరో జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని చెప్పి విష్ణుప్రియ అందరికి షాకిచ్చింది.తన ప్రేమ పెళ్లిగా మారితే బాగుంటుందని నేనైతే ఆయనకు చెప్పానని విష్ణుప్రియ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపింది.ఆయన నిర్ణయం కోసం వెయిటింగ్ చేస్తోన్న అని వెల్లడించింది. ఒప్పుకుంటే వాళ్ల ఇంటికి కోడలిగా వెళ్లడానికి నేను సిద్ధమేనని ఆమె కామెంట్స్ చేశారు.అయితే విష్ణుప్రియ ప్రపోజల్‌ను జేడీ చక్రవర్తి లైట్ తీసుకోవడంతో.. ఆమెది వన్ సైడ్ లవ్‌గా మారిపోయింది.

ఇక బిగ్‌బాస్‌లో కూడా అమ్మడు సందడి చేసింది. విష్ణుప్రియ విన్నర్ అవుతుందని అంతా భావించారు. కానీ ఆట కన్నా పృథ్వీతో గడపటానికే ఎక్కువ సమయం కేటాయించింది.తన ఆటతో కన్నా ఎఫైర్లకే ఎక్కవ ప్రాధాన్యత ఇస్తోన్నట్టు స్పష్టంగా కనిపించింది. విష్ణు ప్రియ తీరుపై అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేశారు. ఇక విష్ణుప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఆప్‌డేట్స్‌తో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. తాజాగా తన ఫొటో షూట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది అమ్మడు.
విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది. గ్లామర్ ఎక్కువగా ప్రదర్శిస్తూ విష్ణు ప్రియా బోల్డ్‌గా ఇచ్చిన లేటెస్ట్ ఫోజులు వైరల్ అవుతున్నాయి. కుర్రాళ్ల మతిపోయేలా అందాలు ఆరబోసిందామె.ఎద అందాలతో పాటు తన నడుములోని మడతలను చూపిస్తూ కుర్ర కారుకు నిద్రలేకుండా చేసింది ఈ హాట్ బ్యూటీ. ఇంత అందం చూసిన తర్వాతైనా ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటూ..అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది అవకాశాలు కోసం ఇలా చేయాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం విష్ణుప్రియ క్లీవేజ్ షో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
ధురంధర్2 సూపరంట..పవన్ కల్యాణ్ సినిమా గురించి నోరు తెరవని మన ‘భజన’ హీరోలు -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications