చీర కొంగు తీసి మరీ ఎద ఎత్తులు, నడుము మడతలు చూపిస్తోన్న విష్ణు ప్రియ
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. సరిగ్గా ఇప్పుడు ఇదే పని చేసింది యాంకర్ విష్ణు ప్రియ. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది.
విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది. గ్లామర్ ఎక్కువగా ప్రదర్శిస్తూ విష్ణు ప్రియా బోల్డ్‌గా ఇచ్చిన లేటెస్ట్ ఫోజులు వైరల్ అవుతున్నాయి. కుర్రాళ్ల మతిపోయేలా అందాలు ఆరబోసిందామె.విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది.ఎద అందాలు మరింత ఆకర్షణీయంగా చూపిస్తూ క్లీవేజ్ షోతో అదరగొట్టింది. ఇంత అందం చూసిన తర్వాతైనా ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలంటూ..అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. విష్ణు ప్రియ నడుమందాలకు ఎవరైనా బానిస అవ్వాల్సిందేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.













Click it and Unblock the Notifications