అతను తెలుగు కుర్రాడే

ఐపియల్‌లో అందరి కన్నా ఎక్కువ ఆకట్టుకుంటున్న ఆటగాడు పాల్ వాల్తాటీ అని, అతని ఆటెలా ఉంటుందో తమకు కూడా చూపించాడని హైదరాబాద్ డెక్కన్ చార్జర్స్ కెప్టెన్ కుమార్ సంగక్కర అన్నారు. ఒక మ్యాచ్ అద్భుతంలా కాకుండా నిలకడగా రాణిస్తున్నాడని, ఐపియల్ వర్ధమాన ఆటగాళ్లలో అందరి కన్నా అతనే ముందున్నాడని సంగక్కర మెచ్చుకున్నాడు. వాల్తాటీ ఐపియల్ 4లో అంతగా సీనియర్ ఆటగాళ్లను ఆకట్టుకన్నాడు. పాల్ వాల్తాటీ స్టయిలిష్‌గా, బుక్ షాట్స్‌తో క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు.
ఐపియల్ మ్యాచుల ద్వారా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన ఆ కుర్రాడు తెలుగువాడే. అతని తల్లిదండ్రులు పద్మావతి, చంద్రశేఖర్‌లది కర్నూలు జిల్లా నంద్యాల. పాల్ వాల్తాటీ అసలు పేరు పాల్ చంద్రశేఖర్. వాల్తాటి ఇంటిపేరు. చంద్రశేఖర్‌కు బదిలీ కావడంతో ముంబై వెళ్లాడు. అక్కడే పాల్ వాల్తాటీ జన్మించాడు. నంద్యాలలో పాల్ వాల్తాటీ బంధువులు ఉన్నారు. ప్రతి యేటా క్రిస్ట్మస్ పర్వదినానికి పాల్ వాల్తాటీ కుటుంబ సభ్యులు నంద్యాలకు వస్తారు. వాల్తాటీ ముగ్గురు అక్కలు కూడా విదేశాల్లో ఉన్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications