రాజేంద్రప్రసాద్ ఫిలిమ్స్ చూస్తానన్న కేసీఆర్ (పిక్చర్స్)
హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు రాజేంద్ర ప్రసాద్, రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డిలు శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును సచివాలయంలో కలిశారు.
రాజేంద్ర ప్రసాద్ తన కుమారుడి వివాహపత్రికను అందజేసి, ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాజేంద్రప్రసాద్ హాస్యచిత్రాలు బాగుంటాయని, వాటిని తాను విధిగా చూస్తానని చెప్పారు. కేసీఆర్ ప్రశంస తనకు ఆనందాన్నిచ్చిందని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.
అంతకుముందు సుబ్బిరామిరెడ్డి తన కుమారుడు, కోడలితో వచ్చి కేసీఆర్‌ను కలిశారు. తమ మనవడి వివాహానికి టీఎస్సార్ ఆహ్వానించారు. వారిద్దరు పదినిమిషాల పాటు భేటీ అయ్యారు.

కేసీఆర్‌తో రాజేంద్ర ప్రసాద్
రాజేంద్ర ప్రసాద్ తన కుమారుడి వివాహపత్రికను అందజేసి, ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాజేంద్రప్రసాద్ హాస్యచిత్రాలు బాగుంటాయన్నారు.

కేసీఆర్‌తో రాజేంద్ర ప్రసాద్
రాజేంద్రప్రసాద్ హాస్య చిత్రాలను తాను విధిగా చూస్తానని కేసీఆర్ చెప్పారు. కేసీఆర్ ప్రశంస తనకు ఆనందాన్నిచ్చిందని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం నాడు మంత్రులతో బీడీ వర్కర్ల సమస్యలపై రివ్యూ నిర్వహించారు.

కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం నాడు మంత్రులతో బీడీ వర్కర్ల సమస్యలపై రివ్యూ నిర్వహించారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications