టి వెలిగింది, ఉస్మానియా మురిసింది (పిక్చర్స్)

హైదరాబాద్: అరవయ్యేళ్ల కల సాకారమైన వేళ 'తెలంగాణ'లో సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలంగాణవ్యాప్తంగా, హైదరాబాదులోను తెలంగాణవాదులు ఆదివారం అర్ధరాత్రి బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు.

జై తెలంగాణ.. జోహార్ అమరవీరులకు అంటూ హోరెత్తించారు. ఇన్నాళ్లు తెలంగాణ కోసం పోరుసల్పిన ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఆనందంతో నాట్యం చేశాయి.

ఆదివారం అఱ్ధరాత్రి తెలంగాణవ్యాప్తంగా జాతీయ జెండాలను, తెలంగాణ జెండాలను ఎగురవేశారు. కొత్త రాష్ట్రానికి ఘన స్వాగతం పలికారు. హైదరాబాదులోని సాగర తీరం ధూంధాంతో దద్దరిల్లింది.

తెలంగాణ

తెలంగాణ

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని పీపుల్స్ ప్లాజా వద్ద సంబరాలు చేసుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల దృశ్యం.

తెలంగాణ

తెలంగాణ

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని పీపుల్స్ ప్లాజా వద్ద సంబరాలు చేసుకున్నారు. తెరాస, ఐకాస జెండాలతో కార్యకర్తలు.

తెలంగాణ

తెలంగాణ

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని పీపుల్స్ ప్లాజా వద్ద సంబరాలు చేసుకున్నారు. తెరాస కార్యకర్త ఆనందహేళ

తెలంగాణ

తెలంగాణ

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని పీపుల్స్ ప్లాజా వద్ద సంబరాలు చేసుకున్నారు. అర్ధరాత్రి సాగర తీరం వద్ద తెలంగాణవాదులు

తెలంగాణ

తెలంగాణ

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని పీపుల్స్ ప్లాజా వద్ద సంబరాలు చేసుకున్నారు. సాగర తీరం వద్ద అర్ధరాత్రి పూట పెద్ద బూర ఊదుతూ...

తెలంగాణ

తెలంగాణ

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని పీపుల్స్ ప్లాజా వద్ద సంబరాలు చేసుకున్నారు. సాగర తీరం వద్ద అర్ధరాత్రి పన్నెండు గంటలకు టపాసులు కాల్చిన దృశ్యం.

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని పీపుల్స్ ప్లాజా వద్ద సంబరాలు చేసుకున్నారు. తెలంగాణవాదుల ఆనందం.

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని పీపుల్స్ ప్లాజా వద్ద సంబరాలు చేసుకున్నారు. ఎబివిపి, టిజివిపి విద్యార్థుల ఆనంద హేళ.

విశ్వవిద్యాలయం

విశ్వవిద్యాలయం

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు వద్ద సంబరాలు చేసుకున్నారు. వెలిగిపోతున్న విశ్వవిద్యాలయం.

విశ్వవిద్యాలయం

విశ్వవిద్యాలయం

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు వద్ద సంబరాలు చేసుకున్నారు. తెలంగాణవాదుల ఆనందం.

విశ్వవిద్యాలయం

విశ్వవిద్యాలయం

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు వద్ద సంబరాలు చేసుకున్నారు. అర్ధరాత్రి విద్యార్థుల ఆనందహేళ.

విశ్వవిద్యాలయం

విశ్వవిద్యాలయం

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు వద్ద సంబరాలు చేసుకున్నారు. ఎబివిబి, టిఆర్ఎస్వీ విద్యార్థుల నినాదాలు.

విశ్వవిద్యాలయం

విశ్వవిద్యాలయం

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు వద్ద సంబరాలు చేసుకున్నారు. ఎబివిబి, టిఆర్ఎస్వీ, ఎన్ఎస్‌యుఐ విద్యార్థుల నినాదాలు.

విశ్వవిద్యాలయం

విశ్వవిద్యాలయం

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు వద్ద సంబరాలు చేసుకున్నారు. ఎబివిబి, టిఆర్ఎస్వీ విద్యార్థుల నినాదాలు.

విశ్వవిద్యాలయం

విశ్వవిద్యాలయం

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు వద్ద సంబరాలు చేసుకున్నారు. కెసిఆర్ మాస్కులతో విద్యార్థులు.

విశ్వవిద్యాలయం

విశ్వవిద్యాలయం

29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు వద్ద సంబరాలు చేసుకున్నారు. ఎబివిబి, టిఆర్ఎస్వీ విద్యార్థుల నినాదాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+