వాస్తుదోషంపై పడిన బాలకృష్ణ

ఇది వరకే బాలకృష్ణ వాస్తుకు అనుగుణంగా పార్టీ కార్యాలయం భవనం పక్కన మరో నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు మరిన్ని మార్పులు చేర్పులు చేపట్టారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెనక నుంచి పార్టీ కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నారు. అలా కాకుండా నేరుగా మొదటి గేటు నుంచి కారులో సెల్లార్‌లోకి వెళ్లి అక్కడి నుంచి కార్యాలయంలోపలికి వెళ్లే విధంగా మార్పులు కూడా చేస్తున్నారట.












Click it and Unblock the Notifications