చిరంజీవి సినిమా బుట్ట దాఖలా?

పార్టీ వ్యవహారాల్లో, ముఖ్యంగా ప్రచారంలో చిరంజీవిని బిజీ చేయాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన సమయమంతా కాంగ్రెసు కోసమే వెచ్చించాల్సి వస్తోంది. కడప ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రాజకీయాలు వేడిగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వేడిలో కాంగ్రెసుకు ప్రధాన ప్రచారకుడిగా ముందుండాల్సిన పరిస్థితే ఉంటుంది. దీంతో చిరంజీవి 150వ చిత్రంపై దృష్టి పెట్టే తీరిక లేకపోవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications