జగన్ కష్టాలు మూణ్నెళ్లేనా?

కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, వైయస్ జగన్ ఒకే నక్షత్రంలో జన్మించారని, అందుకే సోనియా కూడా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని జ్యోతిష్కులు అంటన్నారు. జగన్ జైలుకు వెళ్లే అవకాశాలు కూడా లేవని జ్యోతిష్కులు నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారు. నవంబర్‌లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతుందట.












Click it and Unblock the Notifications