పూనం పాండే ట్విస్టులెందుకో!

ఇంట్లో తల్లిదండ్రులు నెత్తీనోరు మొత్తుకోవడం, బాయ్ ఫ్రెండ్ వదిలేయడం, కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి రావడం వంటి కష్టాలెన్నో ఎదురయ్యాయి. అయితే అందుకు తగిన ఫలితం కూడా లభించింది. యాడ్ ఆఫర్లు ఆమెకు పెద్ద యెత్తున వస్తున్నాయట. దానికి తోడు, ఓ సినిమా చాన్సు కూడా ఆ భామామణి కొట్టేసినట్లు తెలుస్తోంది. ఏమైనా, ఈ అమ్మడికి వ్యాపార తెలివితేటలు దండిగా ఉన్నాయని అనుకోవాలి.












Click it and Unblock the Notifications