యువీ మరో ప్రేమాయణం

అక్షర, యువీ ముంబైలో ఒకే చోట ఉన్నారట. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా కలిసిపోయారట. ఆమె యువీ ఇంటికి కూడా వెళ్లిందని సమాచారం. మోడల్ అక్షర ముంబైలో ఆదివారం జరిగిన మ్యాచు సందర్భంగా పూణే వారియర్స్ జట్టుకు చీర్స్ చెబుతూ సందడి చేసిందని అంటున్నారు. మోడల్ అక్షర బికినీలో ఫొటోలకు ఫోజులిచ్చి హల్‌చల్ చేసింది. అయితే, ఈ ఊహాగానాలను యువీ కొట్టిపారేస్తున్నాడు. తాను అక్షర ముఖం కూడా చూడలేదని అంటున్నాడు.












Click it and Unblock the Notifications