విజయమ్మ వైయస్ జగన్ ఆస్త్రం

తన తల్లి విజయమ్మను వైయస్ జగన్ కేవలం పులివెందులకు మాత్రమే పరిమితం చేయబోరని, కడప లోసకసభ స్థానంలోని పలు ప్రాంతాల్లో తన తల్లితో పాటు జగన్ పర్యటిస్తారని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానాన్ని సానుభూతిగా మార్చుకుని ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి విజయమ్మను కడప పార్లమెంటు స్థానంలో విస్తృతంగా తిప్పడం అవసరమని ఆయన భావిస్తున్నారు. వైయస్ జగన్ శనివారం కడప చేరుకున్నారు. ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన కడప జిల్లాలోనే మకాం వేస్తారు.












Click it and Unblock the Notifications