క్రికెట్‌లో హీరో: కెప్టెన్ ధోనీ మొద్దబ్బాయే

అయితే, తన క్రికెట్ బిజీ షెడ్యూల్ కారణంగా అతను విద్యాభ్యాసాన్ని పూర్తి చేయలేక పోయాడు. ఈ యేడాదితో ఆరు సెమిస్టర్లకు గాను ఐదు సెమిస్టర్లు పూర్తికానున్నాయి. కానీ ఒక్కటంటే ఒక్క సబ్జెక్టులో గట్టెక్కలేకపోయాడు.
ఆ రీతిలోనే అతడి తొలి సంవత్సరం అకాడమీ కెరీర్ ముగిసింది. భారత క్రికెట్ కెప్టెన్‌గా బిజీ షెడ్యూల్స్‌లో ఉండే ధోనీకి అంతకుముందు కళాశాల తమ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. అయినప్పటికీ ధోనీ వాటినంతగా ఉపయోగించుకున్నట్లు లేదు.
అయితే, అభిమానులకు ధోనీ చదువు ముఖ్యం కాదు, క్రికెట్‌లో అదరగొట్టడమే కావాల్సింది. చిన్న నగరాల నుంచి వచ్చే ప్రతిభావంతుల గురించి ధోనీ ఎప్పుడూ మాట్లాడుతుంటాడు. ఆ రకంగా అతని సామాజిక పరిశీలన మాత్రం పదునెక్కినట్లే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications