అన్ని రోగాలకు దివ్యౌషధం ఈ ఆకు... తెలిస్తే అసలు వదిలిపెట్టరు
తాంబూలం అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది తమలపాకు. తమలపాకు లేకుండా భోజనం పూర్తికాదు. ఇది మన సంప్రదాయంగా మారిపోయింది. ఈ తమలపాకులు చాలా రోగాలకు దివ్యౌషధంలా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు, ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కిళ్లీకి తమలపాకు ఉండాల్సిందే. తమలపాకు చుడితేనే కిళ్లీ అవుతుంది. మన రుచుల కోసం అందులో రకరకాల పదార్థాలు కలుపుకుంటాం. తమలపాకు లేకుండా ఏ శుభకార్యం పూర్తికాదు. ఇందులో ఉండే ఔషధ గుణాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం.
మధుమేహాన్ని నియంత్రిస్తుంది
క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక తమలపాకును తీసుకున్నా మధుమేహానికి దివ్యౌషధంలా పనిచేస్తుంది. షుగరు లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. చక్కెర స్థాయిలను బాగా నియంత్రిస్తుంది. తమలపాకులో మినరల్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, పొటాషియం, కాల్షియం, విటమిన్ సితోపాటు అనేక రకాల పోషకాలున్నాయి. 84 రోజులపాటు మూడు గ్రాముల తమలపాకు పొడిని నీటిలో కలుపుకొని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. దీనిపై ఒక పరిశోధన కూడా జరిగింది. యాంటీ డయాబెటిక్ సమ్మేళనాలు ఉంటాయి.

గ్యాస్ తగ్గుతుంది
గ్యాస్ ను తగ్గించడంలో తమలపాకులో ఉండే ఔషధ గుణాలు చక్కగా పనిచేస్తాయి. కడుపు ఉబ్బరంతోపాటు అజీర్తి, ఎసిడిటీ లాంటి సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. తక్షణం ఉపశమనం కలుగుతుంది.
మూత్ర సమస్యలు తగ్గుతాయి
ప్రతిరోజు ఒక టీ స్పూన్ తమలపాకు రసం తీసుకుంటే మూత్ర సంబంధిత సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. నోటిలో లాలాజలం బాగా స్రవించి జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తమలపాకు చేసే మేలు ఎవరూ చేయరు. ఛాతీలో నొప్పి, గుండెలో మంట ఉంటే టీ స్పీన్ తమలపాకుల రసాన్ని తాగితే తక్షణం ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబుతో బాధపడేవారు. ఆవనూనె తీసుకొని తమలపాకులకు రాసి వెచ్చగా చేసి ఛాతీపై ఉంచితే వ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మోతాదు మించకుండా చూసుకోవాలి.
-
'వెయిట్ లాస్ సూప్'.. ఇలా చేసుకుని తాగితే వెయిట్ లాస్ గ్యారంటీ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications