జుట్టు ఒత్తుగా పెరగడానికి ఈ పొడి బాగా ఉపయోగపడుతుంది
అశ్వగంధ మూలాల నుంచి తయారుచేసిన ఆర్గానిక్ అశ్వగంధ పొడి పూర్తిగా స్వచ్ఛమైనది.
ఆయుర్వేద మూలికల ప్రయోజనాలను వెలకట్టలేం. చాలా తక్కు ఖర్చుతో కూడి మూలికలు ఉంటాయి. ఇటువంటి ఔషధాలలో అశ్వగంధ ఒకటి. దీనివల్ల అనేక ప్రయోజనాలు శరీరానికి కలుగుతాయి. శరీరంలోని అనేక రుగ్మతలకు దివ్యమైన ఔషధంగా అశ్వగంధ పొడి పనిచేస్తుంది. పురుషుల్లో ఎనర్జీ లెవల్స్ పెంచడంతోపాటు మెయిల్ పవర్ పెంచడం, రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు, ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది. స్వచ్ఛమైన మూలికా అశ్వగంధ పొడి మధుమేహాన్ని తగ్గించడంతోపాటు చెడు కొలెస్ట్రాల్ ను, తగ్గించడంతోపాటు నిద్రలేమిని నివారిస్తుంది.
అశ్వగంధ మూలాల నుంచి తయారుచేసిన ఆర్గానిక్ అశ్వగంధ పొడి పూర్తిగా స్వచ్ఛమైనది. ఇందులో ఎటువంటి కెమికల్స్ కలపరు. ఎండలో తయారవుతుంది. ఇందులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో అనేక సమస్యలకు ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. దీన్ని స్త్రీ, పురుషులిద్దరూ ఉపయోగించవచ్చు. అశ్వగంధ చూర్ణం మనసును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడంతోపాటు ఒత్తిడిని తగ్గిస్తుంది. సహజమైన అశ్వగంధ పొడి ఒత్తిడిని తగ్గించడానికి,
ఇందులో ఎలాంటి రసాయనాలు లేదా మరే ఇతర పదార్థాన్ని కలపరు. ఇది ఎండలో తయారవుతుంది. ఇందులో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా జ్ఞాపకశక్తిని మరియు అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తాయి.

మీ జుట్టు కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తిని ఉత్తేజపరచడంలో అశ్వగంధ సహాయపడటంతోపాటు కోల్పోయిన మెలనిన్ ను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. అంతేకాదు.. ఇది వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది సోరియాసిస్, తామర, చుండ్రు, దురద, మంట వలన కలిగే ఇతర అలెర్జీ వంటి తలమీద వచ్చే వ్యాధులను నియంత్రించడంలో తోడ్పడుతోంది. శరీరంలోని కార్టిసాల్ స్థాయిలను నిర్వహించడానికి, జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మానికి ముఖ్యమైన సమ్మేళనాలు, ప్రోటీన్ల ఉత్పత్తిని ప్రోత్సహించడంతోపాటు చర్మాన్ని మృదువుగా ఉంచడానికి ఎలాస్టిన్, చర్మ బలం కోసం కొల్లాజెన్ దీనిలో ఉంటాయి












Click it and Unblock the Notifications