Eggs: ఎండా కాలంలో కోడి గుడ్డు తినొచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..!

ఎండా కాలం కోడి గుడ్డు తింటే వేడి పెరిగుతుందా..

తొందరగా అయ్యే కర్రీ ఏది అంటే చాలా మంది కోడి గుడ్డు అని సమాధానం చెబుతున్నారు. ఈ కోడి వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. గుడ్డుతో శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు, అందుతాయి. కోడి గుడ్డులో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. గుడ్డులోని పచ్చసొనలో అధికంగా ప్రొటీన్ ఉంటుంది. అందుకే గుడిగుడ్డును పోషకాహార నిధిగా పరిగణిస్తారు. అయితే ఈ గుడ్లను రకరకాలుగా వండుకుని తింటారు.

ఫోలేట్, పాస్పరస్

ఫోలేట్, పాస్పరస్

కోడిగుడ్డులో ఫోలేట్, పాస్పరస్, విటమిన్ బి2, విటమిన్ బి5 పోషకాలు ఉంటాయి. కొందరు కోడి గుడ్డు ఫ్రై చేసుకుంచారు. కొందరు ఆమ్లెట్ వేసుకుంటారు. మరికొందరు ఉడకబెట్టిన కోడి గుడ్డు తింటుంటారు. గుడ్లు తింటే శరీరానికి కాస్త వేడి చేస్తుంది. అందుకే ఎండా కాలంలో గుడ్లు తక్కువగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ తిన్నా రోజుకు ఒక తింటే మంచిదట. ఎక్కువగా తింటే శరీరానికి వేడి చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

కిడ్నీ

కిడ్నీ


కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు గుడ్డు తినకూడదు. ఎందుకంటే గుడ్లు తినడం వల్ల కిడ్ని సంబంధిత సమస్యలు మరింతగా పెరుగుతాయి. కిడ్నీ వ్యాధిగ్రస్థులు గుడ్డుకు దూరంగా ఉండాలి. డయాబెటిస్ రోగులు కూడా గుడ్లు తినకూడదట. మధుమేహం సమస్య ఉన్నవాళ్లు గుడ్డులో ఎల్లో భాగం ఎట్టిపరిస్థితుల్లోనూ తినకూడదు. వైట్ తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు ఉన్నవాళ్లు గుడ్డు తినకుండా ఉండటమే మంచిదట. ఎందుకంటే గుడ్లు తినడం వల్ల శరీర బరువు వేగంగా పెరిగిపోతుంది. గుడ్లలో ఉండే ప్రోటీన్లు బరువు పెరిగేలా చేస్తాయి.

గర్భధారణ సమయంలో

గర్భధారణ సమయంలో

కోడిగుడ్డును ఏ సీజన్ లో అయినా తినవచ్చు కానీ సమ్మర్లో తక్కువగా తినడం మంచిది. అలాగే గర్భధారణ సమయంలో గుడ్డుతో తయారయ్యే మయోన్నైస్ కు దూరంగా ఉండాలనిని పుణులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు గుడ్డులోని పచ్చ సోనను తినకపోవడం మంచిదట. గుడ్డును సుమారు 10 నుంచి 12 నిమిషాల పాటు బాగా ఉడకబెట్టిన తర్వాతే తినాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+