Liver: కాలేయం ఆరోగ్యం కోసం ఈ ఆహారాలు తప్పక తీసుకోండి
మానవ శరీరంలో అతి ముఖ్యమైన కాలేయం(LIver)ను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే. మానవ జీవక్రియకు కాలేయం ఎంతో దోహదం చేస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.. లేదంటే మనిషి కులబడి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే కాలాయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే పలు ఆహారాలను తీసుకుంటే.. కాలేయంతోపాటు మనమూ ఆరోగ్యంగా ఉంటాం.

బీట్‌రూట్:
కాలేయ ఆరోగ్యానికి బీట్ రూట్ ఎంతో మేలు చేస్తుంది. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. బీట్‌రూట్‌లో నైట్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటితోపాటు బీట్ రూట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ ఆరోగ్యానికి కాపాడటంతోపాటు పనితీరును మెరుగుపరుస్తాయి.
క్రూసిఫర్ కూరగాయాలు:
క్రూసిఫర్ కూరగాయాల్లో కాలీఫ్లవర్ కూడా ఒకటి. ఈ కూరగాయలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. అంతేగాక, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ6, విటమిన్ బీ5, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్స్, ఐరన్, కాల్షియం లాంటివి కాలీఫ్లవర్‌లో అధికంగా ఉంటాయి. అందుకే కాలేయం ఆరోగ్యం కోసం దీన్ని తప్పకుండా తినాల్సిందే.
క్యాబేజీలో కూడా పుష్కలంగా పోషకాలుంటాయి. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. క్యాబేజీలో విటమిన్ ఎ, విటమిన్ బీ2, విటమిన్ సీలతోపాటు మెగ్నీషియం, కాల్షియం, పాస్పరస్, ఐరన్, సోడియం, పోటాషియం, సల్ఫర్లు అధికాంగా ఉంటాయి. కాబట్టి కాలేయం ఆరోగ్యానికి క్యాబేజీ కూడా అవసరమే.
బ్రోకలీ:
కాలేయ ఆరోగ్యానికి అవసరమైన మరో వెజిటేబుల్ బ్రోకోలీ. బ్రకోలీలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. కాలేయంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి ఈ కూరగాయలు ఎంతో సహాయపడతాయి. బ్రోకలీ తినడం ద్వారా కాలేయంతోపాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
-
నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా "క్యారెట్ హల్వా" ఎలా చేయాలంటే..? -
ఆంధ్రా స్టైల్ మామిడికాయ తురుము పచ్చడి.. ఇలా చేస్తే రుచి సూపర్! -
eye health food: కంటి చూపును కాపాడే ఆహారాలు.. ఇప్పుడు ఇవి చాలా అవసరం! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!












Click it and Unblock the Notifications