మనిషిలో శృంగార సామర్థ్యాన్ని పెంచే కూరగాయలు ఇవే

కూరగాయలను తినడంవల్ల ఎంతో ఆరోగ్యమనే సంగతి తెలిసిందే. తాజా కూరగాయాలను తినడంవల్ల మనిషిలో రోగ నిరోధక శక్తి పెరిగి వివిధరకాల వ్యాధులతో పోరాడే శక్తిని అందజేస్తుంది. అలాగే కొందరు తమలోని శృంగార సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. ఆహారంలో భాగంగా కొన్ని పదార్థాలను చేర్చుకోవడంవల్ల వైద్యులచుట్టూ తిరిగే శ్రమ తప్పుతుంది.

మునక్కాయలు: మునక్కాయలు తింటే మూడు వస్తుందనేది అక్షర సత్యం. ఇందులో ఉండే జింక్ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. కాల్షియం, ఐరన్ కూడా ఉంటాయి. ఎముకల ఎదుగుదలకు చాలా మంచిది. చిన్నపిల్లలతోపాటు గర్భిణీలకు ఉపయోగం. మనిషిలోని శరీర వాంఛను, టెస్టోస్టిరోన్ స్థాయిని మునక్కాయలు పెంచుతాయి. ఇందులో విటమిన్ ఇ ఉంటుంది. శృంగార హార్మోన్లను ప్రభావితం చేసి శృంగార జీవితాన్ని పెంచుతుంది.

will improve your romantic life use this vegetables

సొరకాయ గింజలు : సొరకాయ ముదురు గింజలను వేయించాలి. వాటితోపాటు ఉప్పు, ధనియాలు, జీలకర్ర కలిపి పొడిచేయాలి. దీన్ని అన్నంలో కలిపి తింటే మంచి ఫలితాలుంటాయి. పురుషుల్లో లైంగిక సమస్యలు దూరమవుతాయి. శరీరంలోని వేడి, కఫం తగ్గతుంది. దప్పిక ఉండదు. వాంతులు, విరేచనాలు, పేగుపూతతో బాధపడేవారు వీటిని తీసుకుంటే చాలా మంచిది. గుండె సమస్యలను కూడా దూరం చేస్తాయి.

కారం కోసం వాడే మిరపకాయ : కారానికే కాకుండా శృంగార శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే కాస్పియాసిన్ శరీరంలో మార్పులను తెస్తుంది. మర్మాంగాల దగ్గర అలజడి మొదలవుతుంది. శృంగారంలో ఆనందం పొందాలంటే ఆహారంలో కచ్చితంగా మిరపకాయ ఉండాల్సిందే. బీట్ రూట్ లో ఉండే ట్రిప్టోఫాన్ ఉంటుంది. దీన్ని ప్రతిరోజు తీసుకుంటే వయాగ్రా తీసుకుంటే వచ్చే శక్తికన్నా ఎక్కువ శక్తి వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+