NHPCలో ఉద్యోగాలు: 10వ తరగతి పాసైతే మంచి జీతంతో అప్రెంటిస్ ఉద్యోగాలు
ఎన్హెచ్పీసీ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, మెకానిక్ మరియు ఫైర్మాన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 1 ఫిబ్రవరి 2021.
సంస్థ
పేరు:
నేషనల్
హైడ్రో
ఎలక్ట్రిక్
పవర్
కార్పొరేషన్
పోస్టు
పేరు:ఎలక్ట్రీషియన్,
వెల్డర్,
ఫిట్టర్,
మెకానిక్
పోస్టుల
సంఖ్య:
51
జాబ్
లొకేషన్:
దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు
చివరి
తేదీ:
1
ఫిబ్రవరి
2021
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ/డిప్లొమా
వయస్సు: 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
అప్లికేషన్ ఫీజు: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 11 జనవరి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 1 ఫిబ్రవరి 2021
మరిన్ని
వివరాలకు
:
లింక్:
http://www.nhpcindia.com/