Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అద్భుత యోగాలతో ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే

నేడు అష్టమి తిథి. రేపు శ్రీ రామ నవమి.. నేడు అష్టమి తిథిలో రెండు శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఒకటి రవి యోగం కాగా, రెండవది సర్వార్ధ సిద్ధి యోగం. మంగళవారం నాడు అశ్విని, ఉత్తరాభాద్ర, కృత్తిక లేదా ఆశ్లేష నక్షత్రం కనిపించినప్పుడు ఈ శుభ సర్వార్థ సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇక రవి యోగం.. ఇది వివిధరాశులలో సూర్యుడు బలంగా ఉన్నప్పుడు ఏర్పడే యోగం.

నేడు ఈ రాశులవారికి అదృష్టం
ఈ రెండు యోగాల కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేడు ఏప్రిల్ 16న రెండు శుభయోగాలు కొన్ని రాశుల వారిని ధనవంతులను చేస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో ఊహించని ధనలాభం కలుగుతుంది. వీరి జీవితం చాలా సంతోషంగా సాగుతుంది.

These zodiac signs gets golden life with amazing yogas

వృషభ రాశి
రవి యోగం మరియు సర్వార్ధ సిద్ధి యోగం కారణంగా వృషభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు ఆర్ధికంగా లబ్ధిని పొందుతారు. అనేక మార్గాలలో డబ్బులు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది.ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా విజయం సాదిస్తారి. కెరీర్ లోనూ ముందుకు వెళతారు, సమాజంలో కీర్తి,ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. తక్కువ సమయంలోనే ఆర్ధిక అభివృద్ధి సాధిస్తారు.

కర్కాటక రాశి
ఈ రాశి వారికి నేడు సానుకూలంగా ఉంటుంది. రవి యోగం, సర్వార్థ సిద్ధి యోగం కారణంగా వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్ధికంగా మీరు అనేక ప్రయోజనాలను పొందుతారు. కెరీర్ లో శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలుగుతాయి.

కన్యా రాశి
కన్యా రాశి వారికి రవి యోగం, సర్వార్థ సిద్ధి యోగం కారణంగా ఊహించని అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరే పని చేపట్టినా తప్పక విజయం సాధిస్తారు. తక్కువ సమయంలోనే ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సమాజంలో తగిన గుర్తింపును పొందుతారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+