ఇప్పుడు నవ్వడం లేదట
భార్య: నేను చచ్చిపోతే మీరు ఏడుస్తారా...
భర్త: ఇప్పుడు నవ్వుతున్నాను గనుకనా..
..... ..... ......
కస్టమర్: మీ హోటల్లో మంచి గదులున్నాయా.
హోటల్ మేనేజర్: ఉన్నాయండి.
కస్టమర్: మంచి టిఫిన్, కాఫీ...
హోటల్ మేనేజర్: సప్లై చేస్తాం, సార్..
కస్టమర్: భోజనమూ...
హోటల్ యజమాని: సప్లై చేస్తామండీ..
కస్టమర్: మందు కావాలంటే..
హోటల్ మేనేజర్: అందిస్తాం, సార్.
కస్టమర్: అయితే, ఓ గది ఇవ్వండి... దోమలున్నాయా..
హోటల్ యజమాని: లేవండీ.. కావాలంటే సప్లై చేస్తాం, సార్...












Click it and Unblock the Notifications